PUTTINADU RARAJU Song Lyrics Telugu | Joshua Gariki

PUTTINADU RARAJU Song Lyrics Telugu :-

పల్లవి :

రాజులకు రారాజు పుట్టి నాడు

మన యేసు మహారాజు పుట్టినాడు

సర్వశక్తిమంతుడు సర్వాధికారి

సర్వ సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు

 

1. కష్టాలు కన్నీళ్లు తుడిచి వేస్తాడు

రోగులకు స్వస్థత నిచ్చే పరమా వైద్యుడు

నీ కొరకు నా కొరకు జన్మించినాడు

మహిమ స్వరూపుడు తన మహిమ విడిచాడు

|| సర్వ ||

2.పాపాల ఊబి నుండి విడిపించువాడు

పాపిని పరిశుద్ధంగా మార్చే మహనీయుడు

నీతోనీ నాతోని మాట్లాడే దేవుడు

కరుణ సంపన్నుడు కరుణించగా వచ్చాడు

|| సర్వ ||

3.అంతులేని ప్రేమను చూపించువాడు

అంతము వరకు నడిపించే నాయకుడు

నిన్ను నన్ను పరమునకు చేర్చే

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు

|| సర్వ ||


Watch Full Video Here :- https://youtu.be/EyROTPkl0Jk?si=2APqFNPI-jmXsAr0

Song Credits :- 
  1. Lyrics,Tune :- JamesNarukurthi
  2. Music :- sunil kumar.y
  3. Vocals :- Joshua Gariki
More Lyrics :- 

Chakkani Baludamma Song Lyrics :- Chakkani Baludamma

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.

FOLLOW US :-

 

Leave a comment

Size