రాజ జగమెరిగిన నా యేసురాజా Christian Song Lyrics | Raja Jagamerigina Song Lyrics in Telugu | Hosanna Ministries | Bro. Yesanna garu
Raja Jagamerigina Song Lyrics Telugu :-
రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?
( రాజ జగమెరిగిన )
చరణం :- 1
దీన స్థితియందునా
సంపన్న స్థితియందునా
నడచినను – ఎగిరినను
సంతృప్తి కలిగి యుందునే (2)
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా (2)
( రాజ జగమెరిగిన )
చరణం :- 2
బలహీనతలయందున
అవమానములయందున
పడినను – కృంగినను
నీ కృపకలిగి యుందునే (2)
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా (2)
( రాజ జగమెరిగిన )
చరణం :- 3
సీయోను షాలేము
మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము
ఈ ఆశ కలిగి యుందునే (2)
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా (2)
( రాజ జగమెరిగిన )
English Lyrics :-
Raaja Jagamerigina Naa Yesuraaja
Raagaalalo Anuraagaalu Kuripinchina
Mana Bandhamu – Anubandhamu
Vidadiyagalaraa – Evarainanu – Mari Edainanu?
(Raaja Jagamerigina)
Charanam 1
Deena Sthitiyandunaa
Sampanna Sthitiyandunaa
Nadachinanu – Egirinanu
Santrupti Kaligi Yundune (2)
Nityamu Aaradhanaku – Naa Aadhaarama
Stotrabalulu Neeke – Arpincheda Yesayya (2)
(Raaja Jagamerigina)
Charanam 2
Balaheenatalayandunaa
Avamaanamulayandunaa
Padinanu – Krunginanu
Nee Krupakaligi Yundune (2)
Nityamu Aaradhanaku – Naa Aadhaarama
Stotrabalulu Neeke – Arpincheda Yesayya (2)
(Raaja Jagamerigina)
Charanam 3
Siyonu Shaalemu
Mana Nitya Nivaasamu
Cherutaye Naa Dhyaanamu
Ee Aasha Kaligi Yundune (2)
Nityamu Aaradhanaku – Naa Aadhaarama
Stotrabalulu Neeke – Arpincheda Yesayya (2)
(Raaja Jagamerigina)
English Lyrics :-
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jaya Sankethama Song Lyrics :- Click Here