రవితేజుడా రమణీయుడ Christian Song Lyrics | Ravi Tejuda Ramaneeyuda Song Lyrics in Telugu | Sankshemanadhuda Naa Yesayya | Krupa Ministries
Ravi Tejuda Ramaneeyuda Song Lyrics :-
రవితేజుడా రమణీయుడ రాజిల్లువాడ
సుందరుడా గుణశీలుడా నా యేసురాజా
ఈ లోకన్నా సాటి నీకు ఎవరయ్యా
నీ తోడు ఉంటె చాలు నాకు యేసయ్య (2)
అనునిత్యం నిన్నే స్తుతింతునయ్యా
అనురాగం పంచె నా యేసయ్య (2)
( రవితేజుడా )
చరణం :- 1
అవహేళనలే నన్ను వేదించగా
అణుక్షేణము అవి నన్నే వెంటాడగా (2)
అనునయించి నా అక్కున చేరితివి
అవమానలే దీవెనలుగా చేసితివి (2)
( అనునిత్యం నిన్నే )
చరణం :- 2
విడువక నా యెడల కృప చూపితివి
నీ పర్ణశాలలో నను దాచితివి (2)
క్షోభిల్లిన నా హృదయం సంతసించగా
శోభాతిశయముగ నను మార్చితివి (2)
( అనునిత్యం నిన్నే )
చరణం :- 3
ఆశ్చర్యకార్యములు చేసితివి
దయగల నీ ఆత్మతో నను నడిపించుము (2)
రాజువైన దేవా నిను ఘనపరతును
నీ నామము నిత్యము సన్నుతుంతును (2)
( అనునిత్యం నిన్నే )
English Lyrics :-
Pallavi:
Ravitejudaa Ramaneeyudaa Raajilluvaadaa
Sundarudaa Gunasheeludaa Naa Yesuraajaa
Ee Lokannaa Saati Neeku Evarayya
Nee Thodu Unthe Chaalu Naaku Yesayya (2)
Anunityam Ninne Stuthinthunayya
Anuraagam Panche Naa Yesayya (2)
(Ravitejudaa)
Charanam 1:
Avahēlanalē Nannu Vedinchagaa
Anukshēnamu Avi Nannē Ventaadagaa (2)
Anunayinchi Naa Akkuna Cheritivi
Avamaanale Deevena Luga Chesitivi (2)
(Anunityam Ninne)
Charanam 2:
Viduvaaka Naa Yedala Krupa Choopitivi
Nee Parnashaala Lo Nanu Daachitivi (2)
Kshobhillina Naa Hridayam Santasinchagaa
Shobhaatishayamuga Nanu Maarcitivi (2)
(Anunityam Ninne)
Charanam 3:
Aascharya Kaaryamulu Chesitivi
Dayagala Nee Aatmato Nanu Nadipinchumu (2)
Raajuvaina Devaa Ninu Ghanaparathunu
Nee Naamamu Nityamu Sannuthuntunu (2)
(Anunityam Ninne)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here