సమాప్తము ఇక సమాప్తము Christian Song Lyrics | Samaapthamu It is Finished – సమాప్తము Song Telugu Lyrics | Dr. Asher Andrew | Anup Rubens

Samaapthamu It is Finished Song Lyrics :-
పల్లవి :-
కలువరి సిలువ త్యాగమది
రక్తము ఏరులై పారినది
వడిగా పారు ఈ నదీ
శుద్ధునిగా నను చేసినది (2)
అ.ప :-
సమాప్తము ఇక సమాప్తము
క్రీస్తులో అన్నీయు సమాప్తము (2)
స్తోత్రము స్తుతి స్తోత్రము
హల్లెలూయ స్తుతి స్తోత్రము (2)
చరణం :- 1
సర్వాంగ హోమము గావించి
బలులన్నిటిని ముగించినది
అపరాధ భావము తుడిచినది
కలువరి సిలువ కార్యమది (2)
( సమాప్తము )
చరణం :- 2
తరతరాలుగా తరుముచు ఉన్నా
శాపములన్నీయు సమాప్తము
మ్రానుమీద వ్రేలాడే
క్రీస్తులో అన్నీయు సమాప్తమే (2)
( సమాప్తము )
చరణం :- 3
మరణపు ముళ్ళు పాపమే
విరిచినది ప్రభు రక్తమే
పాపపు బలము శాస్త్రమే
క్రీస్తులో అన్నీయు సమాప్తమే (2)
( సమాప్తము )
English Lyrics :-
Pallavi :-
Kaluvari Siluva Tyaagamadi
Raktamu Aerulai Paarinadi
Vadigaa Paaru Ee Nadi
Shuddhunigaa Nanu Chesinadi (2)
Anupallavi :-
Samaaptamu Ika Samaaptamu
Kreesthulo Anniyu Samaaptamu (2)
Sthothramu Sthuthi Sthothramu
Halleluyaa Sthuthi Sthothramu (2)
Charanam – 1
Sarvaanga Homamu Gaavinchi
Balulannitini Muginchinadi
Aparaadha Bhaavamu Tudichinadi
Kaluvari Siluva Kaaryamadi (2)
(Samaaptamu)
Charanam – 2
Tarataralugaa Tarumuchu Unnaa
Shaapamulanniyu Samaaptamu
Mraanumeeda Vrelaade
Kreesthulo Anniyu Samaaptame (2)
(Samaaptamu)
Charanam – 3
Maranapu Mullu Paapame
Virichinadi Prabhu Raktame
Paapapu Balamu Shaastrame
Kreesthulo Anniyu Samaaptame (2)
(Samaaptamu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here