SAMRAKSHAKA Song Lyrics Telugu | సంరక్షక Lyrics in Telugu | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2023 | PRABHU PAMMI
SAMRAKSHAKA Song Lyrics Telugu
సంరక్షక విమోచక రక్షక సంరక్షక పల్లవి: ధివినే విడచి భువికేతించన నీజ రక్షకుడ స్తోత్రం పాపులకై మార్గము చూపించుటకుదయించిన రాజ స్తోత్రం సర్వ లోఖ నాధ స్తోత్రం సర్వస్థులకు అర్హుడ స్తోత్రం మహిమా ప్రథాత స్తోత్రం పరలోకపు ఘనతయు నీకే Chorus బాలురందరు వృద్ధులందరు ఎల్లరూ పాడెదం ఉల్లాసముతో నుతియించెదము ఇధియే సమయము.. చరణం (1): ఆప్తులే మమ్ము వేదించిన మా ఓదార్పుకై రారాజు వచ్చే ఆత్మీయులే మమ్ము భాదించిన ఆధారణిచ్చుటకై యేసు పుట్టె ఉద్భవించెను రాజుల రాజుగా దిగులేల ప్రజాలారా బేత్లెహేమునందున జనియించె అద్భుతం ఆశ్చర్యం.. (సంరక్షక) చరణం (2): రమ్యముగా రవి యేతించెను ఈ భువికి వెలుగును ఇచ్చుటకై లోకపు మార్గము విడిపించుటకు పరలోకపు మార్గము తెలుపుటకు జనియించినాడు శ్రీ యేసుడు మరణమును జయించుటకు బూరద్వానితో తంబురనాదముతో మానవళికి శుభవార్త.. (సంరక్షక)
Watch Full Video : Click Here
Music Track Download Link (SAMRAKSHAKA) : Download Track
More Lyrics :-
Chakkani Baludamma :- Click Here