కన్నుల పండుగ సందడి చేయరా Christmas Song Lyrics | SANDHADI 7 (Joyful Noise) Song Lyrics | Cow Boy Creations | New Christmas Song 2025

SANDHADI 7 (Joyful Noise) Song Lyrics :-
పల్లవి :-
కన్నుల పండుగ సందడి చేయరా
రాజు పుట్టాడని
గొల్లెలు జ్ఞానులు వచ్చారమ్మ
సందడి చేద్దామనీ (2)
మరియమ్మ గర్భాన జనియించె మా రాజు
శత్రంలో స్థలములేక పశుశాలలో జన్మించె
పరిశుద్ధు బలవంతుడు బాలునిగా జన్మించడో
Bro ఎక్కడ Bro ???
Chorus:
శాలలో పశులశాలలో – శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము
శాలలో పశుల శాలలో – శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో
సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము
[ బెత్లహేము పురముల
ఊరు పాక వీధిల
కన్య మరియమ్మకు
పసిబాలుడు జన్మించె
హోసన్నా పాడగా
జగమంతా మ్రోగెను
దూతల గానాలాతో
పరలోకము నిండెను ]
చరణం :- 1
తూర్పు దేశమునుండి జ్ఞానులు వచ్చిరి
యేసే రాజని నిశ్చయించిరి
గొర్రెల కాపరులు కూడి వచ్చిరి
ఆనందముతో ఆరాధించిరి (2)
భూమి మీద శాంతి సమాధానమని
ప్రభు దూత తెలియజేసెను
యుగమునేలే రక్షకుడు
మనకొసం జన్మించెను
( Bro ఎక్కడ Bro ??? )
చరణం :- 2
పాపములో మునిగిన మనుషులకొరకై
పరలోకమును విడిచియ వచ్చెనూ
నిత్యజీవమును మనకందించుటకై
మనవ రూపుడై అవతరించెనూ (2)
అంధకార బంధకములనుండి విడిపించె దేవుడు
మన కోసం మహిమను విడిచి దిగివచ్చిన దేవుడు
( Bro ఎక్కడ Bro ??? )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here