Save Me From My Enemies Song Lyrics | Save Me From My Enemies You Are worthy to be Praised Lyrics | Worship Conference | Raj Prakash Paul

Save Me From My Enemies Song Lyrics :-
I will sing for the lord
I will cry to the lord
I will call to the lord
Who is worthy to be Praised (2)
Save me from my enemies
You are worthy to be Praised (4)
Charanam :- 1
యేసు నీవే చాలు
నీ ప్రేమయే నాకు చాలు
హత్తుకు నన్ను దేవా
ఇప్పుడే ఈ క్షణమే
నీ చేతితో నన్ను నడుపు
ఈ జీవితమే నీ దయ
నీకే స్తోత్రం – దేవా – నీకే స్తోత్రం
In the Shadows of the Night
I will lift my voice so Bright
With a heart that’s full of Grace
I will seek his warm embrace
( Save me )
Charanam :- 2
దేవా నన్ను బ్రతికించు
దేవా నన్ను కరుణించు
దేవా నాలో నీ చిత్తము
దేవా జరిగించుమయ్య
దేవా నీకే మహిమ
దేవా నీకే ఘనత
దేవా నీకే స్తుతి స్తోత్రము
దేవా నీకే నిత్యము కలుగును గాక
The storms and through the pain
I will trust I will remain
For his love will light my way
In His Arms I Long to Stay
( Save Me )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here