Siluvalo Tholagenu Song Lyrics Telugu | VIJAY PRASAD REDDY

సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం Latest Song Lyrics | Siluvalo Tholagenu Song Lyrics in Telugu | VIJAY PRASAD REDDY TELUGU NEW SONG LYRICS
Siluvalo Tholagenu Song Lyrics :-

సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం (2)

పరిశుద్ధత అను ఐశ్వరం
కృప ద్వారా ఇక నా సొంతం
పాపాత్ముడు అను దారిద్యం
తొలగించినది ప్రభురక్తం

నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను
ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను (2)

చరణం :- 1
ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలు ఎవరైనా
క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన
అది దేవుని సముచిత దీవెన
కాలగతులు తన వశమైనా
మారుమనసు పొందిన మదిన
నిరంతర క్షమాపణ అది దేవుని నిత్యనిబంధన
అది దేవుని నిత్య నిబంధన (2)

నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను
క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను
శాశ్వతమగు జీవము పొందాను (2)
(సిలువలో తొలగెను)

చరణం :- 2
పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన
నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
పాడుబడిన నా దేహమున దైవమందిరమునే నిలిపిన
పరిశుద్దునికి నివేదన ఇది పరిశుద్దాత్ముని సూచన
ఇది పరిశుద్దాత్ముని సూచన (2)

నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను
వాగ్దానము పొందియున్నాను
పరలోకపు పౌరుడనయ్యాను (2)
(సిలువలో తొలగెను)


English Lyrics :-

Siluvalo tholagenu
Naa paapamane pedarikam
Viluvane penchenu
Naa yesukreesthu thyagam (2)

Parishuddhatha anu aishwaryam
Krupa dwara ika naa sontham
Paapatmudu anu daridyam
Tholaginchinadi prabhu raktham

Nenu dhanavanthudanu
Kreesthu nandu kadagabaddanu
Ikapai paapini kaanu
Krupa dwara rakshana pondanu (2)

1) Dharmasaasthramanu cheralona
Paapapu bandheelevaraina
Kreesthu nande vimochana
Adi devuni samuchitha deevena
Kaalagathulu tana vasamainaa
Maaru manasu pondina madina
Niranthara kshamapana
Adi devuni nitya nibandhana (2)

Nenu parishuddhudanu
Krotthaga janminchanu
Kreesthu nandu swaasthyamayyanu
Saaswathamagu jeevamu pondanu (2)

2) Paapamaina aparaadhamaina
Chacchi padina aa sthithi lonaa
Naa shaapamune pondina
Naa prabhuvuku kruthagyatarpana
Paadubadina naa dehamuna
Daiva mandiramune nilipina
Parishuddhuniki nivedana
Idi parishuddhatmuni suchana (2)

Nenu piluvabaddanu
Sanghamulo cherchabaddanu
Vagdanamu pondiyunnanu
Paralokapu pourudanayyanu (2)


Watch Full Video :- Click Here
More Lyrics :-

Gathakaalamantha Kachitivi :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size