సిలువలో వ్రేలాడే New Hosanna Song Lyrics | Siluvalo Vreeladee Hosanna Song Lyrics in Telugu | 2024 New Album Song-2 Bro. YESANNA Garu
Siluvalo Vreeladee Hosanna Song Lyrics
సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే
యేసు నిను పిలచుచుండె
ఆలస్యము నీవు చేయకుము
యేసు నిను పిలచుచుండె
చరణం :- 1
కల్వరి శ్రమలన్నీ నీ కొరకే
ఘోరసిలువ మోసే క్రుంగుచునే (2)
గాయములచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది (2)
( సిలువలో వ్రేలాడే )
చరణం :- 2
నాలుకయెండెను దప్పిగొని
కేకలు వేసెను దాహమని (2)
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును (2)
( సిలువలో వ్రేలాడే )
చరణం :- 3
అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా (2)
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణముధారా బోయుచునే (2)
( సిలువలో వ్రేలాడే )
English Lyrics :-
Siluvalo vrelade nee korake
Siluvalo vrelade
Yesu ninu pilachuchunde
Alasyamu neevu cheyakumu
Yesu ninu pilachuchunde
Charanam 1:
Kalvari sramalanni nee korake
Ghorasiluva mose krunguchune (2)
Gayamulache badhanondi
Raktamu karchi hinsanondi (2)
(Siluvalo vrelade)
Charanam 2:
Nalukayendeni dappigonii
Kekalu vesenudahamani (2)
Chedu rasamunu panamu chesi
chesenu jivayagamunu (2)
(Siluvalo vrelade)
Charanam 3:
Agadha samudra jalamulainaa
Ee premanu arpajalavugaa (2)
Ee prema neekai vilapinchuchu
Pranamudhara boyuchune (2)
(Siluvalo vrelade)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nuthanamina Krupa Lyrics :- Click Here
1 thought on “Siluvalo Vreeladee Hosanna Song Lyrics Telugu | సిలువలో వ్రేలాడే”