SRUSTIKARTHA Song Lyrics Telugu :-
పల్లవి : ప్రేమను ప్రకటించే యేసు పశువుల పాకలోన.... (2) వధకు వచ్చిన గొఱ్ఱెవోలె.. (2) ప్రాణమే పెట్టేను - అందుకే పుట్టెను... సృష్టికర్త యేసే జననము నొందే ఓ..ఓ.. ఓ.. పాపము నుండి మనలా విడిపించను! (2) చరణం : 1 పరలోక భాగ్యంబులను నీకై ఎవరైనా త్యజియించిరా ? (2) సకల సమృద్ధిని విడిచిన యేసుని తక్కువ జాతందువా ? ఆ.. ఆ.. ఆ.. (2) సృష్టికర్త యేసే సృష్టికర్త యేసే సృష్టికర్త తెలుసా సృష్టికర్త సృష్టికర్త యేసే జననము నొందె ఓ..ఓ..ఓ.. పాపము నుండి నిన్ను విడిపించను ! చరణం : 2 రక్తాన్ని చిందించే యేసు - నిన్ను రక్షణలో నడిపించాను (2) తోలకని ప్రేమ - నిండైన ప్రేమ తరగనిది యేసు ప్రేమ ఆ.. ఆ.. ఆ.. (2) సృష్టికర్త యేసే సృష్టికర్త యేసే సృష్టికర్త తెలుసా సృష్టికర్త సృష్టికర్త యేసే జననము నొందె ఓ..ఓ..ఓ.. పాపము నుండి నిన్ను విడిపించను ! చరణం : 3 ప్రాణము ఇచ్చెంత వరకు నిన్ను ఎవరైనా ప్రేమించిరా (2) చేతులు చాపిన ఆ యేసు ప్రేమ చులకనగా మారేనా ? ఆ.. ఆ.. ఆ.. (2) సృష్టి కర్త యేసే జననము నొందే ఓ..ఓ..ఓ.. పాపము నుండి మనల విడిపించను ! (2) || ప్రేమను ప్రకటించే ||
Watch Full Video Here :-Click Here
More Lyrics :-
Cheseddhame Sambaram Song : Click Here
SRUSTIKARTHA – Latest Song Lyrics | సృష్టికర్త Telugu Lyrics | PRASANNA BOLD | RAJESH V | LATEST CHRISTMAS SONG