స్తోత్రం స్తుతి స్తోత్రం Latest Song Lyrics | STHOTHRAM STUTHI STHOTHRAM Song Lyrics in Telugu | SIS. JESSICA BLESSY | Ps. M. Jyothi Raju
STHOTHRAM STUTHI STHOTHRAM Song
స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే 
అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన 
నీకే నా స్తుతి స్తోత్రము (2)
చరణం :- 1 
బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి 
కష్ట నష్టాలలో నాకు నీడై నిలిచి (2)
నను ధైర్య పరచితివి 
నా వెంట నిలచితివి (2)
( నా కోసం )
చరణం :- 2 
నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి 
నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి (2)
మృతుంజయుడై నిలచి 
మరణాన్ని గెలిచితివి (2)
( నా కోసం )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Pradhana Naku Nerpayya :- Click Here
 
					