స్తోత్రగానము నీకే యేసయ్యా Song Lyrics | Sthotragaanamu Song Lyrics in Telugu | Sankshemanadhuda Naa Yesayya | Bro.Matthews | Krupa Ministries
Sthotragaanamu Song Lyrics Telugu :-
స్తోత్రగానము నీకే యేసయ్యా
క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు (2)
సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు
సరిలేరయ్యా నీకు ఏ దైవము (2)
స్తుతి నైవేద్యంతో నిను పూజింతును
ఉత్సాహధ్వనులతో నిను ఆరాధింతును (2)
( స్తోత్రగానము )
చరణం :- 1
గిరులన్నిటిలో ఎంత వెదకినను
అమరులు లేరు నీ వంటి వారు (2)
వేల్పులలో బహుఘనుడవు నీవయ్యా (2)
ఇహపరమందు నీవే పూజార్హుడవు (2)
( స్తుతి నైవేద్యంతో )
చరణం :- 2
మేఘాలలో నీటి నిధులను దాచి
భూమిని సిరులతో దీవించితివి (2)
జనులందరికీ పోషణ నీవయ్యా (2)
నీతో పోల్చదగిన దేవుడు లేడయ్యా (2)
( స్తుతి నైవేద్యంతో )
చరణం :- 3
అమరుడవు నీవు అదృశ్య దేవుడవు
దాసుని రూపమును ధరియించితివి (2)
రిక్తునిగా సిలువను మోసితివి (2)
నీ త్యాగనిరతిని కొనియాడెదయేసయ్య (2)
( స్తుతి నైవేద్యంతో )
English Lyrics :-
Pallavi:
Stothragaanamu Neeke Yesayya
Kshetramulannitilo Minchina Devudavu (2)
Saatiraaru Prakhyaathulevvaru
Sarileraayyaa Neeku Ee Daivamu (2)
Stuthi Naivedhyamtho Ninu Poojinthunu
Utsaaha Dhvanulatho Ninu Aaradhinthunu (2)
(Stothragaanamu)
Charanam 1:
Giralannitilo Entha Vedakinanu
Amarulu Leru Nee Vanti Vaaru (2)
Velpulalo Bahughanudavu Neevayya
Ihaparamandu Neeve Poojaarhudavu (2)
(Stuthi Naivedhyamtho)
Charanam 2:
Meghaalalo Neeti Nidhulanu Daachi
Bhoomini Sirulatho Deeveinchitivi (2)
Janulandariki Poshan Neevayya
Neetho Polchadagina Devudu Ledaayyaa (2)
(Stuthi Naivedhyamtho)
Charanam 3:
Amarudavu Neevu Adrishya Devudavu
Daasuni Roopamunu Dhariyinchitivi (2)
Riktunigaa Siluvanu Mositivi
Nee Tyaaganiratini Koniyaadeda Yesayya (2)
(Stuthi Naivedhyamtho)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here