Stuthulivigo Naa Prabhuva Song Lyrics Telugu | స్తుతులివిగో నా ప్రభువా Song Telugu Lyrics | Raj Prakash Paul | Worship Conference 2024
Stuthulivigo Naa Prabhuva Song :-
ఏది ఏమైనా గాని
నిన్ను స్తుతియింతును
కష్టమేమైనా గాని
నిన్ను స్తుతియింతును – ప్రభు
ఏది ఏమైనా గాని నిన్ను స్తుతియింతును
కష్టమేమైనా గాని నిన్ను స్తుతియింతును
నీతో నుండుటే జీవితం
నీతో నుండుటే ధన్యము
స్తుతులివిగో… నా ప్రభువా…
ప్రియమైన నా దేవా
మేలులకై స్తోత్రములు
దీవెనకై కృతజ్ఞతలు
చరణం :- 1
శుద్దుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్
పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరించలేని నీ త్యాగం
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరించలేనిది నీ త్యాగం
నన్ను ప్రేమించి ప్రియ నేస్తమా
( స్తుతులివిగో )
చరణం :- 2
ప్రతి స్థితిగతులను మార్చువాడా
నీవే ఆశ్రయ దుర్గము
దిక్కులేని వారలను ఆదుకోనువాడ
మేలు చేయు దేవుడవు (2)
ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడెము నీవే
ఓ ప్రభువా నా ప్రభువా
నీవే నా ఆశ్రయ దుర్గము నీవే (2)
బానిసైయున్న నన్ను బిడ్డగా చేసితివే
యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే (2)
ఎలా నీ ఋణం తీర్చేదన్
నా సర్వం నీకే అంకితం ప్రభువా
( స్తుతులివిగో )
చరణం :- 3
పోరాటముల పరిస్థితులలో
నీవైపే చూచెదను
శోధన శ్రమలలో కన్నీటి బాధలలో
నిన్నే కనుగొనెదన్ (2)
ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాధాము నీవే
ఓ ప్రేమ నా ప్రేమ నీవే జీవన మార్గము నీవే (2)
ఏది ఏమైనా గాని – నిన్ను స్తుతియింతును
కష్టమేమైనా గాని – నిన్ను స్తుతియింతును ప్రభు
నీతో నుండుటే జీవితం
నీతో నుండుటే ధన్యము
( స్తుతులివిగో )
English Lyrics :-
Edi emaina gani
Ninnu sthuthiyinthunu
Kashtameaina gani
Ninnu sthuthiyinthunu – Prabhu
Edi emaina gani ninnu sthuthiyinthunu
Kashtameaina gani ninnu sthuthiyinthunu
Neetho undute jeevitham
Neetho undute dhanyamu
Sthuthulivigo… naa prabhuvaa…
Priyamaina naa devaa
Melulakai sthothramulu
Deevenakai kruthajnathalu
Charanam 1:
Shuddhuda parishuddhuda ninné keerthinchedan
Poornuda paripoornuda ninné kolichedan
Entho ghanamainadi nee snehham
Vivarinchaleni nee thyagam
Entho ghanamainadi nee snehham
Vivarinchalenidi nee thyagam
Nannu preminchi priya nesthama
(Sthuthulivigo)
Charanam 2:
Prathi sthithigathulanu maarchuvada
Neve aashraya durgam
Dikkuleni vaaralanu aadhukonuvada
Melu cheyu devudavu (2)
O raajaa naa raajaa neeve naa rakshana kedemu neeve
O prabhuvaa naa prabhuvaa
Neeve naa aashraya durgam neeve (2)
Baanisaiyunna nannu biddaga chesitivé
Yogyathe leni nannu arhuniga chesitivé
Baanisaiyunna nannu biddaga chesitivé
Yogyathe leni nannu arhuniga chesitivé
Elaa nee runam theerchedan
Naa sarvam neeke ankitam prabhuvaa
(Sthuthulivigo)
Charanam 3:
Poratamula paristhithulalo
Nevaipé choochedanu
Shodhana shramaalo kanniti baadhalalo
Ninné kanugonédan (2)
O devaa naa devaa neeve naa kshemadhaamu neeve
O prema naa prema neeve jeevana maargamu neeve (2)
Edi emaina gani – ninnu sthuthiyinthunu
Kashtameaina gani – ninnu sthuthiyinthunu prabhu
Neetho undute jeevitham
Neetho undute dhanyamu
(Sthuthulivigo)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Vaarasuniga Song Lyrics :- Click Here
Přijetí hypoteční platby může být problematické pokud nemáte rádi
čekání v dlouhých řadách , vyplnění intenzivní
formuláře , a odmítnutí úvěru na základě
vašeho úvěrového skóre . Přijímání hypoteční platby může být problematické, pokud
nemáte rádi čekání v dlouhých řadách , podávání extrémních formulářů , a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
Přijímání hypoteční platby může být problematické , pokud nemáte rádi čekání v
dlouhých řadách , vyplnění extrémních formulářů a odmítnutí úvěrových rozhodnutí založených na úvěrových skóre .
Nyní můžete svou hypotéku zaplatit rychle a efektivně v České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/nIAJyVIS7fU