...

Taragani Nee Prema Song Lyrics Telugu | Sis. Lillian Christopher

తరగని నీ ప్రేమ Latest Song Lyrics | Taragani Nee Prema Song Lyrics in Telugu | JK Christopher | Lillian Christopher | Ps. Subhakar Rao
Taragani Nee Prema Song Lyrics :-

తరగని నీ ప్రేమ
విరివిగ నాలో సిరులుకురిపించెనే
చెరగని నీ రూపు
నిరతము నాలో సరిగమ పలికించెనే (౨)

ఆ: ప:
తంబుర సితార వాధ్యములతో స్వరమెత్తుకుని
తండ్రిదేవా మనసార నిన్నే
ఆరాధింతును నీలో ఆనందింతును (2)

చరణం :- 1
నిన్ను విడిచి నా హృదయం
వెనుకకు మరలునా
నన్ను పిలిచి ఉన్నత స్థలమున
పాదములు నిలుపగా (2)

ప్రేమించి జీవవాక్యముతో పోషించింతివి
రక్షించి శాంతిజలముల చెంత నడిపితివి |2|
(తంబుర)

చరణం :- 2
నిన్ను తలచిన ప్రతీక్షణం
ఆటంకము ఆపునా
నన్ను నడిపిన ప్రతీ స్థలం
అద్బుతములు చేయగా (2)

దీవించి గొప్పచేయ మొదలుపెట్టితీవి
కరుణించి క్షేమాభివృద్దితో నింపితివి (2)
(తంబుర)

చరణం :- 3
నీతో గడిపిన మధురజ్ఞాపిక
నామదిలో మరుగాయేనా
నాతో పలికిన ప్రమాణము
నెరవేరుచుండగా (2)

నియమించి నిండుగా దీవెన పంచితివి
ఆత్మనింపి క్రీస్తు నీయందే నను పెంచితివి (2)
(తంబుర)


Watch Full Video :- Click Here
More Lyrics :-

Ye Reethiga Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.