The Saviour Song Lyrics Telugu | Saviour Warrior Lover King Song Lyrics | Raj Prakash Paul | Jessy Paul | Worship Conference 2025

The Saviour Song Lyrics Telugu :-
The Saviour – నా పాప భారమును మోసినవాడు
The Warrior – నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు
The Lover – ఆయన ప్రేమను చూపించినవాడు
The King – ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు
యేసు – యేసు – యేసు – యేసు
చరణం :- 1
The prince of peace
సమస్యల్లో సమాధానం తెచ్చినవాడు
The Everlasting Father
వారసత్వములో అభయ హస్తమొందినవాడు
The Warrior
శత్రుచేతినుండి నన్ను విడిపించినవాడు
The Saviour
ప్రాణాలు తెగించినవాడు
యేసు రక్షకుడు – యేసు రాజు
యేసు నా ప్రియుడు – యేసు దేవుడు
చరణం :- 2
ఆయన వాక్యము – వాక్యము దేవుడు
దేవుడు వాక్యము – కృపాసత్యసంపూర్ణుడు
వాక్కు జీవమై జీవింపచేసి
వెలిగించి మనలని నడిపించును
ప్రేమమయుడు జీవనధాత – The Saviour
ప్రాణాలు తెగించినవాడు
యేసు రక్షకుడు – యేసు రాజు
యేసు నా ప్రియుడు – యేసు దేవుడు
Saviour Warrior Lover King – Riding with the King
You can do whatever you wanna do
Go wherever you wanna go
Chase after whatever you want
As for me I’m riding with the king
Saviour
Warrior
Lover
King (4)
Chase after whatever you want
As for me I am riding with the king
Saviour
Warrior
Lover
King
The first and the last
The beginning and the end
The bright morning star
I’m riding with the King
The Alpha and the Omega
The root and offspring of David
Everlasting father
I’m riding with the King.
Saviour
Warrior
Lover
King (4)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here