ఉత్తముడు మంచివాడు నా దేవుడు Song Lyrics | Uthamudu Manchivadu Naa Devudu Christian Song Lyrics | Robert stoll | Telugu Christian Song
Uthamudu Manchivadu Naa Devudu :-
అవమానంమొందను నేను
అబ్బా నే నీ బిడ్డను
యేసయ్య నే నీ బిడ్డను ఎన్నడూ
అవమానంమొందను నేను
అసలు ఎన్నడూ అవమానంమొందను నేను
చరణం :- 1
ఉత్తముడు మంచివాడు నా దేవుడు
ప్రతి రోజు రుచిచూచి ఆనందింతును (2)
యాద్ధార్ధముగా ఆరాధించేదను(2)
ఏ మేలు నాకు కోదువే చేయడు (2)
చరణం :- 2
కన్నులు నీతిమంతుని చూచుచున్నవి
నీ చెవులు మా మొర్రలను విన్నుచునవి
శ్రమలన్నిటినుండి విడిపించును( 2)
అంతమువరకు నడిపించును
English Lyrics :-
Pallavi:
Avamaanamondanu nenu
Abba nee bidanu
Yesayya nee bidanu ennadū
Avamaanamondanu nenu
Asalu ennadū avamaanamondanu nenu
Charanam – 1:
Uttamudu manchivaadu naa Devudu
Prati roju ruchichoosi aanandinthunu (2)
Yaadhaarḍhamuga aaraadhinchedanu (2)
Ye melu naaku koduve cheyyadu (2)
Charanam – 2:
Kannulu neetimantuni choochuchunnavi
Nee chevulu maa morralanu vinnuchunnavi
Sramalannitinundi vidipinchunu (2)
Anthamuvarku nadipinchunu
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here