Vacchesindi Krottha Vathsaram Song Lyrics Telugu – Sharon Sisters

వచ్చేసింది క్రొత్త వత్సరం Telugu Lyrics | Vacchesindi Krottha Vathsaram Latest Song Lyrics | New year song | JK Christopher | Sharon sisters
Vacchesinde Krottha vathsharam song
Vacchesindi Krottha Vathsaram Song :-

వచ్చేసింది క్రొత్త వత్సరం
ఏమి తెచ్చింది మనకోసం (2)
ఎవరికి తెలుసును ఓ నేస్తం
యేసుకే తెలియును వాస్తవం (2)

యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం ! (2)

1. కొండలు లోయలుగల దేశం
కష్టము సుఖఃము వున్న వత్సరం (2)
యెహోవా లక్ష్యించు దేశం
యేసయ్య రక్షించు వత్సరం (2)
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !

2. వర్షము హిమము కురిసె దేశం
పాలు తేనెలు విరిసె వత్సరం (2)
యెహోవా దర్శించు దేశం
యేసయ్య దీవించు వత్సరం (2)
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !


Watch Full Video :- Click Here

More Lyrics :-

Vithanam Virugakapothey : Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size