Veeche Gaali Swagathamaniye Song Lyrics | వీచే గాలి స్వాగతమనియే Song Telugu Lyrics | THANDRI SANNIDHI MINISTRIES 2023 NEW CHRISTMAS SONG
Veeche Gaali Swagathamaniye Song :-
వీచేగాలి స్వాగతమనియే - వెలిగే తారా సందడి చేసే ఇన్నినాళ్ళ నిరీక్షణ ఫలియించగా (2) శ్రీ యేసుడే ఇలలోన ఉదయించేగా (2) సర్వొనన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగును గాక (2) దేవునికే, ఘనత కలుగును గాక అంభస్య పారే భవనస్య మధ్యే నాకస్య పృష్టే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతి గుంషి సామను ప్రవిష్ట: ప్రజాపతిశ్చరతి గర్భే అంత: సృష్టికర్త యైనవాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరే (2) దేవుడేయున్నవాడు మనిషిగా మారే (2) మాతృ గర్భమందు చేరి ఆటలు ఆడే (2) ఆటలు ఆడే.... అనంతమై యున్నవాడు అల్పుడు ఆయే రారాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే (2) పుడమియె పులకించగ పాదాము మోపే (2) దూతలంత సంతసించి స్తోత్రము చేసే (2) స్తోత్రము చేసే..... వీచేగాలి స్వాగతమనియే
Watch Full Video :- Click Here
More Lyrics :-
Chakkani Baludamma :- Click Here