వేకువనే ప్రార్ధించుట నాకు నేర్పుము Song Lyrics | Vekuvane Prardinchuta Song Lyrics in Telugu | Telugu Chrisrian Songs 2024- PJ Stephen Paul
Vekuvane Prardinchuta Song Lyrics :-
వేకువనే ప్రార్ధించుట నాకు నేర్పుము
నీలాంటి మనసును నాకివ్వుము (2)
యేసు నా యేసు – యేసు నా యేసు (2)
చరణం :- 1
మోషే వలె ప్రార్ధించుట నాకు నేర్పుము
ఏలీయా వలె ప్రార్ధించుట నాకు నేర్పుము (2)
చేతులెత్తి ప్రార్ధించుట నాకు నేర్పుము (2)
మోకరించి ప్రార్ధించుట నాకు నేర్పుము (2)
యేసు నా యేసు – యేసు నా యేసు (2)
( వేకువనే ప్రార్ధించుట )
చరణం :- 2
హన్నా వలె ప్రార్ధించుట నాకు నేర్పుము
ఎస్తేరు వలె ప్రార్ధించుట నాకు నేర్పుము (2)
కన్నీటితో ప్రార్ధించుట నాకు నేర్పుము (2)
ఉపవసించి ప్రార్ధించుట నాకు నేర్పుము (2)
యేసు నా యేసు – యేసు నా యేసు (2)
( వేకువనే ప్రార్ధించుట )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Pranthi Dinamu Song :- Click Here