విడుదల వచ్చింది లోకానికి – పాపికి విడుదల దొరికింది Song Lyrics | Vidudala Vacchindi Lokaaniki Song Lyrics Telugu | Sharon Sisters
Vidudala Vacchindi Lokaaniki Song :-
విడుదల వచ్చింది లోకానికి
పాపికి విడుదల దొరికింది (2)
నా యేసుతో విముక్తి వచ్చింది (2)
ఇదే పండుగ ఇది విడుదల పండుగ (2)
చరణం :- 1
ఐగుప్తు బానిసలం కాదిక
ప్రభువే మన పరిపాలకుడు (2)
ఎర్ర సముద్రం దాటించి
మనలన్ విమోచించెన్ (2)
మన విమోచకుడు (2)
( ఇదే పండుగ )
చరణం :- 2
పాపరోగము లేదిక
ప్రభువే మన పరమ వైద్యుడు (2)
యెహోవా రాఫా నేనేయని
అభయంబు మనకిచ్చెను (2)
మన విమోచకుడు (2)
( ఇదే పండుగ )
Enlglish Lyrics :-
Pallavi:
Vidudala vachhindhi lokaanki
Paapiki vidudala dorikindhi (2)
Naa Yesutho vimukthi vachhindhi (2)
Ide panduga, idi vidudala panduga (2)
Charanam 1:
Aiguptu baanisalam kaadika
Prabhuve mana paripaalakudu (2)
Erra samudram daatinchi
Manalan vimochinchen (2)
Mana vimochakudu (2)
(Ide panduga)
Charanam 2:
Paapa rogam ledeeka
Prabhuve mana parama vaidyudu (2)
Yehova Raapha neeneyani
Abhayambu manakichchenu (2)
Mana vimochakudu (2)
(Ide panduga)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here