విన్నారా ఓ అన్నాలారా Christmas Song Lyrics | Vinnaara O Annalaara Song Telugu Lyrics | A.R.Stevenson I Telugu Christmas Song | Symphony Music
Vinnaara O Annalaara Song :-
విన్నారా ఓ అన్నలారా
దూత చెప్పే ముచ్చట
కన్నారా మీ కన్నులారా
పరలోక వెలుగచ్చట
కోరిన వరములు ఇచ్చే సామి
కొలువు తీరి ఉన్నాడంట
ఆయన పదములు పట్టినవారికి
రక్షణ కలిగిస్తాడంట
చరణం :- 1
జనులందరికీ మహా సంతోషపు వార్తంట
లోకానికే ఇది సంబరపు దినమంట
దావీదు పట్టణమునకే ధన్యత వచ్చెనంట
పామరులమైన మనకే దరిశనమిచ్చెనంట
( విన్నారా ఓ అన్నలారా )
చరణం :- 2
ఇన్నాళ్ళు కన్న కలలు ఈనాడు పండెనంట
మెస్సీయ చిన్న శిశువై తొట్టిలో పరుండెనంట
పొత్తిగుడ్డలే తనకు మెత్తని పరుపాయెనంట
పశులపాకయే చివరకు రాజగృహమాయెనంట
( విన్నారా ఓ అన్నలారా )
English Lyrics :-
Pallavi:
Vinnara O Annalara
Dhootha Cheppe Mutchata
Kannara Mee Kannulaaraa
Paraloka Velugachata
Korina Varamulu Icche Saami
Koluvu Theeri Unnadanta
Aayana Padamulu Pattina Vaariki
Rakshana Kaligistadanta
Charanam 1:
Janulandariki Mahaa
Santhoshapu Varthanta
Lokanike Idi Sambarapu Dinamanta
Daaveedu Pattana Munake
Dhanyatha Vachhenanta
Pamarula Maina Manake
Darishanamichhenanta
(Vinnara O Annalara)
Charanam 2:
Innalalu Kanna Kalalu
Eenadu Pandhenanta
Messiah Chinna Shishu Vai
Thottillo Parundenanta
Pottiguddale Tanaku
Methani Parupaayenanta
Pashulapakayee Chivarakoo
Raajagruhamayenanta
(Vinnara O Annalara)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Yesayya Song Lyrics :- Click Here