ఎన్నటికీ విశ్వాసాన్ని వదలివేయవద్దు Christian Song Lyrics | Viswasam Song Lyrics Telugu | Stella Ramola & Daniel Davidson | Viswasam విశ్వాసం

Viswasam Song Lyrics Telugu :-
ఎన్నటికీ విశ్వాసాన్ని వదలివేయవద్దు
మీరు విశ్వసిస్తే అన్నీ సాధ్యమే (2)
ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు
ఆశించే కార్యాలు అన్నీ జరుగును (2)
చిరునవ్వులతో వస్తాడు
ఉత్తమమైనది ఇస్తాడు (2)
చరణం :- 1
యోబును ఎరిగిన నీవు
పలువిధ శ్రమలకు నడుమ
విసుగక దేవునియందు నిలిచియుంటే (2)
యోబుకున్న ఆశీర్వాదం నీకు ఉన్నది
పోయినవి రెండింతలుగా పొందుకొందువు (2)
ఇక సమృద్ధితో ఉందువు…
( ఆవగింజంత విశ్వాసం )
చరణం :- 2
సంతానభాగ్యం కోసం
నిరిక్షించు శారాలాగా
రేయింబగలు నీవు ఏడ్చుచుంటివా (2)
అబ్రాహాము ఆశీర్వాదం నీకు ఉన్నది
ఎంత కాలమైనా గాని ఫలితమున్నది (2)
నీ విశ్వాసం వమ్మైపోదు…
( ఆవగింజంత విశ్వాసం )
English Lyrics :-
Ennatiki Vishvaasanni Vadaliveyavaddhu
Meeru Vishvasiste Anni Saadhyame (2)
Aavaginjantha Vishvaasam Meekunte Chaalu
Aashinche Kaaryaalu Anni Jarugunu (2)
Chirunavvulatho Vastaadu
Uttamamaina Di Istaadu (2)
Charanam – 1
Yobunu Erigina Neevu
Paluvidha Shramalaku Naduma
Visugaka Devuniyandu Nilichiyunte (2)
Yobukunna Aasheervaadam Neeku Unnadi
Poyinavi Rendintalugaa Pondhukonduvu (2)
Ika Samruddhitho Unduvu…
(Aavaginjantha Vishvaasam)
Charanam – 2
Santaanabhaagyam Kosam
Nirikshinchu Shaaraalaagaa
Reyimbagalu Neevu Edchuchuntivaa (2)
Abrahaamu Aasheervaadam Neeku Unnadi
Entha Kaalamainaa Gaani Phalitamunnadi (2)
Nee Vishvaasam Vammaipodu…
(Aavaginjantha Vishvaasam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here