Yella Velala (ఎల్లవేళలా) Song Lyrics Telugu | Shyam Joseph

ఎల్లవేళలా ఆరాధించెదన్ Song Lyrics Telugu | Yella Velala (ఎల్లవేళలా) Song Lyrics | Shyam Joseph | Paul Emmanuel | Worship Song

Yella Vellala Song Lyrics

Yella Velala (ఎల్లవేళలా) Song :-

పల్లవి :-

ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసురాజుని
నేను స్తుతియించి పాడెదను
ఒక నూతన గీతము (2)
నీకే ఆరాధనా (4)
హల్లెలూయ (4) అని పాడెదన్
హల్లెలూయ (4) అని పాడెదన్
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని
నేను స్తుతియించి పాడెదను
ఒక నూతన గీతము

చరణం :- 1

గాఢాంధ కారములో నేను నడచినను
నా తోడు నీవై నన్ను నడిపితివి
శ్రమలెన్ని అయినా వేదనలు వచ్చిన
నా బలము నీవై నన్ను నడిపితివి (2)
ఇరుకైన ఇబ్బందిలో నా తోడు నీవయ్యా
ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య
నీకే ఆరాధనా (4)
హల్లెలూయ (4) అని పాడెదన్
హల్లెలూయ (4) అని పాడెదన్

( ఎల్లవేళలా )

చరణం :- 1

నా వారే నన్ను నిందించుచున్నను
నీ మాటే నన్ను ఓదార్చెను
ప్రేమించేవారే దూషించుచున్నను
నీ ప్రేమే నన్ను బలపరచెను
ఎవరున్నా లేకున్నా నీవే చాలయ్య
ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య
నీకే ఆరాధనా (4)
హల్లెలూయ (4) అని పాడెదన్
హల్లెలూయ (4) అని పాడెదన్

( ఎల్లవేళలా )


Watch Full Video :- Click Here

More Lyrics :-

Vithanam VirugakapotheyClick Here

Vithanam Virugakapothe Song Lyrics Telugu – Dr. Asher Andrew

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-
Categories

Leave a comment

Size