Yendukinka Neeku Chintha Song Lyrics Telugu | ఎందుకింక నీకు చింత Christian Song Lyrics | Pastor Solomon Raj Bandapalli | Christian Song 2024
Yendukinka Neeku Chintha Song :
ఎందుకింక నీకు చింత యేసు ఉండగా
తోడు నీడ తానే ఐతే బ్రతుకు పండగ
కష్టాలు కబళిస్తున్నా నష్టాలు ఎదురవుతున్న
బ్రతుకంతా భారంగా ఉన్నా
ప్రార్ధించు పెదవులతోడు మోకరిల్లు పాదాలు
చూస్తావు దేవుని దీవెనలు
చరణం :- 1
సమస్యలు ఉన్నను నీకు కొండంత
నమ్మికుంటే చాలును ఆవగింజంత
సాక్ష్యముగా మార్చును నీ సమస్యలంతా
చిరునవై చిందును నీ కన్నీరంతా (2)
నీకే ఆరాధనా యేసయ్య (4)
చరణం :- 2
మారా అనుభవం నీకెంత ఉన్నా
మధురముగా మార్చును తన రూపములో
మలినమైన జీవితం నీ గతమైన
ముత్యమువలె మార్చును నిన్నికపైనా (2)
నీకే ఆరాధనా యేసయ్య (4)
చరణం :- 3
ఓడిన చోటనే గెలిపించు దేవుడు
ముగిసిన చోటనే త్రోవ చూపు దేవుడు
మరువడు ఆయన నిన్నెన్నడూ
ఇమ్మానుయేలుగా తోడుండును (2)
నీకే ఆరాధనా యేసయ్య (4)
English Lyrics :-
Endukinka neeku chinta Yesu undaga
Thodu needa thane aite bratuku pandaga
Kashtalu kabalisthunnaa nashtalu eduravuthunna
Bratukaantaa bhaaranga unna
Praardhinchu pedavulothodu mokarillu paadalu
Choostavu Devuni deevenalu
Charanam 1:
Samasyaalu unnanu neeku kondantha
Nammikunte chalunu aavaginjanta
Saakshyamuga marchunu nee samasyaalantaa
Chirunavai chindunu nee kanneerantaa (2)
Neeke aaraadhana Yesayya (4)
Charanam 2:
Maara anubhavamu neekentha unna
Madhuramuga marchunu tana roopamulo
Malinamina jeevithamu nee gathamina
Muthyamuvule marchunu ninnikapaina (2)
Neeke aaraadhana Yesayya (4)
Charanam 3:
Odina chotane gelipinchu Devudu
Mugisina chotane throva choopu Devudu
Maruvadu aayana ninnenadhu
Immanueluga thodundunu (2)
Neeke aaraadhana Yesayya (4)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Valla Kadhu Deva Lyrics :- Click Here