యేసయ్య నిన్ను పోలినవారు లేరు Latest Song Lyrics | Yesayya Ninu Polinavaru Leru Song Lyrics Telugu | Hosanna Ministries Kurnool | Vagdevi
Yesayya Ninu Polinavaru Leru Song
యెసయ్యా….అ
యెసయ్యా…అఅ
యెసయ్యా..అఆ
యెసయ్యా..ఆఅఅ
నిన్నుపోలిన వారు ఎవ్వరు
ఎదెందుందు వెతకినలేరు ధరణిలో
యెసయ్యా.. యెసయ్యా…ఆఅ
యెసయ్యా…ఆఅ యెసయ్యా….ఆఆ (2)
చరణం :- 1
కనాను వివాహములో
కొరతలెన్నొఉండగ
నీటిని ద్రాక్షరసముగ
మార్చినావు నీవయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా… యెసయ్యా… యెసయ్యా….
యెసయ్యా….ఆఅఅ
చరణం :- 2
ఐదు రొట్టెలు – రెండు చేపలను
ఆశీర్వదించి
ఐదువేలమందికి సమృద్ధిగ
పంచినావయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా… యెసయ్యా… యెసయ్యా….
యెసయ్యా….ఆఅఅ
చరణం :- 3
సముద్రములో తుఫాను గాలి
అలజడి నే రేపగా – గద్దించి వాటిని
నిమ్మలము చేసినవయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా… యెసయ్యా… యెసయ్యా….
యెసయ్యా….ఆఅఅ
చరణం :- 4
చనిపోయిన లాజరును
పేరుపెట్టి పిలిచీ
మరణమును నిరర్థకముచేసి
ఆశ్చర్యము కలిగించినావయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా… యెసయ్యా… యెసయ్యా….
యెసయ్యా….ఆఅఅ
చరణం :- 5
కనులుండి చూడలేని
చెవులుండి వినలేని
కాళ్ళుండి నడవలేని
వారికి మనోనేత్రము
వెలిగించినావయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా… యెసయ్యా… యెసయ్యా….
యెసయ్యా….ఆఅఅ
చరణం :- 6
సర్వలోక పాపము కొరకై
సిలువలో మరణించి
మృత్యుంజయుడవై నీవు
తిరిగిలేచినావయ్య (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా… యెసయ్యా… యెసయ్యా….
యెసయ్యా….ఆఅఅ
Watch Full Video :- Click Here
More Lyrics :-
Ye Reethiga Song Lyrics :- Click Here