యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా Lyrics | Yesayya Yesayya Song lyrics Telugu | Telugu Christian Song 2025 | P J Stephen Paul
Yesayya Yesayya Song lyrics :-
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
పల్లవి :-
నీ కృపలోన ఇంతకాలం
నన్ను నిలిపిన నా యేసయ్య
భయపడవద్దని అభయమిచ్చిన
దేవదేవుడవు నీవేనయ్యా
నీ దయ కిరీటముగా
ఈ నూతన సంవత్సరములో
నన్ను అభివృద్ధి పరచుము
నా యేసయ్య
అను పల్లవి:
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
చరణం :- 1
నీ రెక్కల నీడలో నన్ను
కాపాడుము దేవా
నీ దివ్య సన్నిధితో
నన్ను నడిపించుము ప్రభువా
( యేసయ్య )
చరణం :- 2
నన్ను ఎన్నడూ విడువనని
వాగ్దానం చేసిన నా యేసయ్య
నీ శాశ్వత ప్రేమతో నన్ను
స్థిరపరచుము దేవా
( యేసయ్య )
English Lyrics :-
Pallavi:
Nee krupalona intha kaalam
Nannu nilipina naa Yesayya
Bhayapadavaddani abhayamichhina
Devadevudavu neevenayya
Nee daya keeritamuga
Ee noothana samvatsaramulo
Nannu abhivruddhi parachumu
Naa Yesayya
Anupallavi:
Yesayya Yesayya
Stuthi ghana mahimalu neekenayya
Charanam – 1:
Nee rekkala needalo nannu
Kaapaadamu deva
Nee divya sannidhito
Nannu nadipinchumu prabhuva
(Yesayya)
Charanam – 2:
Nannu ennadu viduvanani
Vaagdanam chesina naa Yesayya
Nee shaashvata prematho nannu
Sthiraparachumu deva
(Yesayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here