యేసు మన అందరి ప్రభువు Song Lyrics | Yesu Mana Andhari Prabhuvu Song Telugu Lyrics | Ps.Philip & Sharon Sisters | Dr. JK Christopher
Yesu Mana Andhari Prabhuvu Song :-
యేసు మన అందరి ప్రభువు
యేసు మన జీవిత వెలుగు
నమ్ము సోదరా! నేడే రక్షణ పొందగ రా!
“యేసయ్యే నిను ప్రేమిస్తున్నాడు
కన్నీళ్ళే నాట్యముగా చేస్తాడు
మనకోసం ఒక కానుక అయ్యాడు
పరలోకం స్వాస్థముగా ఇస్తాడు”
చరణం :- 1
ఇరుకైన మార్గమే నువు వదిలివేసావు
మరి ఎంచుకున్నావు విశాల మార్గము
కరుణలేని ఈ లోకం
నిను అన్ని వైపుల ముంచును
తెలిసి తెలిసి పాపములో
పడవద్దు అన్ని వ్యర్ధం
చరణం :- 2
ఘనమైన దేవుని బలమైన చేతిలో
విలువైన పాత్రగా నేనుంటాను
కోటి కిరణాల కాంతి
నా యేసు ప్రభువునే చూడ
నా జీవితాన్ని కదిలించే
ఆ కరుణమూర్తి త్యాగం
English Lyrics :-
Pallavi:
Yesu mana andari Prabhuvu
Yesu mana jeevita velugu
Nammu sodara! Nede rakshana pondagara!
“Yesayya ninnu premistunnadu
Kanneelle natyamuga chestadu
Manakosam oka kanuka ayyadu
Paralokam swasthamuga istadu”
Charanam – 1:
Irukaina margame nuvu vadili vesavu
Mari enchukunnavu vishala margamu
Karunaleni ee lokam
Ninnu anni vaipula munchunu
Telisi telisi papamulo
Padavaddhu anni vyardham
Charanam – 2:
Ghanamaina Devuni balamaina chetilo
Viluvaina patraga nenuntanu
Koti kiranala kanti
Naa Yesu Prabhune chooda
Naa jeevitanni kadilinche
Aa karunamurti tyagam
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here