Yesuni Chentha Song Lyrics Telugu | Lillian Christopher

యేసుని చెంత నీ చింతపోవును Song Lyrics | Yesuni Chentha Song Lyrics in telugu | JK Christopher, Lillian Christopher | Telugu Christian Song 2024

Yesunu Chentha Song Lyrics

Yesuni Chentha Song Lyrics :- 

యేసుని చెంత – నీ చింతపోవును
నీ హృదయమంతా – నింపుకో యేసుని (2)
సాధ్యం సాధ్యం యేసులో సాధ్యం
సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం (2)

చరణం :- 1
యాయీరు కూతురు మరణించినను
యేసుని నమ్మినందున జీవించి నడిచెను (2)
నమ్మిచూడు యేసుని
నిత్యజీవమిచ్చును (2)
( సాధ్యం సాధ్యం )

చరణం :- 2
పన్నెండేండ్ల రోగముతో – బాధపడిన స్త్రీ
యేసుని విశ్వసించి విడుదల పొందెను (2)
నమ్మిచూడు యేసుని
విమోచన నిచ్చును (2)
( సాధ్యం సాధ్యం )

చరణం :- 3
ఆకాశపక్షులను – పోషించే దేవుడు
నీ చింత యావత్తు – తీర్చును ఎల్లప్పుడు (2)
నమ్మిచూడు యేసుని
మేలులెన్నో చేయును (2)
( సాధ్యం సాధ్యం )


More Lyrics :-

Neeve Neeve Song Lyrics : Click Here

NEEVE NEEVE Song Lyrics Telugu | Joshua Shaik | Kamlakhar

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size