సిలువలో నా కొరకై Song Lyrics Telugu | Siluvalo Naa Korakai Song Lyrics | Latest Good Friday Song 2024 | Ps. PJ Stephen Paul New Songs 2024
Siluvalo Naa Korakai Song Lyrics
నా కొరకై యేసయ్య
సిలువ పై మరణించేను
నా పాపం బాపుటకై
తన రక్తం ఇల కార్చేను
ఎలా తీర్చగలను
యేసయ్యే నీ ఋణమును
ఎలా మరువగలను
నీ ప్రాణ త్యగమును
యేసయ్యా నా శిక్షను భరియించేను
నా దోష శాపములను తోలగించేను
చరణం :- 1
వధకు తేబడిన
గొఱ్ఱె పిల్లవలేను మౌని ఆయెను
భాదింపబడుచున్న నా కొరకే యేసు
రుధిరమును చిందించేను (2)
కొరడా దెబ్బలను యేసు భరియించెను
మన స్వస్థతకే యేసు గాయమొందెను (2)
( ఎలా తీర్చగలను )
చరణం :- 2
ప్రతి తీర్పులోన నిర్దోషిగాను
యేసు నిలబడేను
నా స్థానమందు ప్రభు శిక్ష భరియించి
నన్ను రక్షించెను (2)
నా శాపములన్ని యేసు తొలగించేను
నా వ్యసనములన్ని యేసు
భరియించెను (2)
( ఎలా తీర్చగలను )
చరణం :- 3
మన అతిక్రమములను బట్టి
అన్యాయపు తీర్పునొంది
సిలువపై వ్రెలాడెను
దేహమంతా గాయములతో
నిండిపోయినను మన కొరకై మరణించెను (2)
( యేసయ్యా నా శిక్షను )
English Lyrics :-
Naa Korakai Yesayya
Siluva Pai Maraninchenu
Naa Paapam Baaputakai
Thana Raktam Ila Kaarchenu
Ela Teerchagalenu
Yesayye Nee Rinamunu
Ela Maruvagalenu
Nee Praana Tyagamunu
Yesayya Naa Shikshanu Bharinchenu
Naa Dosh Shaapamulanu Tologinchenu
Charanam 1:
Vadhaku Tebadina
Gorrete Pillavalenu Mauni Ayenu
Bhadimpabaduchunna Naa Korake Yesu
Rudhiramunu Chindinchenu (2)
Korada Debblanu Yesu Bharinchenu
Mana Swasthatake
Yesu Gayamondenenu (2)
(Ela Teerchagalenu)
Charanam 2:
Prati Teerpulona Nirdoshigaaanu
Yesu Nilabadenu
Naa Sthaanamandu Prabhu
Shiksha Bharinch
Nannu Rakshinchenu (2)
Naa Shaapamulanni Yesu Tologinchenu
Naa Vyasananu Yesu Bharinchenu (2)
(Ela Teerchagalenu)
Charanam 3:
Mana Atikramamulanu Batt
Anyayapu Teerpunondi
Siluvapai Vreladen
Dehamanta Gayamulato
Nindipoinanu Mana Korakai Maraninchenu (2)
(Yesayya Naa Shikshanu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Neelone Anandham Song Lyrics :- Click Here
3 thoughts on “Siluvalo Naa Korakai Song Lyrics Telugu | Pas. PJ Stephen Paul”