నను విడువలేదయ్యా నేను పారిపోయిన Christian Song Lyrics | Nannu Viduvaledayya Song Lyrics | Manoj (MJ) Mathai | Telugu Christian Song Lyrics

Nannu Viduvaledayya Song Lyrics :-
నను విడువలేదయ్యా నేను పారిపోయిన
వెదకి నను పట్టుకున్నావు
నీకు దూరమైనను నిను కాదనిపోయినా
వెంటాడి హత్తుకున్నావు (2)
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
వందనాలయ్యా యేసు వందనాలయ్యా (2)
చరణం :- 1
మొండి జీవితమే నాది మార్పు కోరనిది
అహంకారమై నాలో అలలై పొంగుచుండెను (2)
అన్నీ ఉన్నాయన్న గర్వం
నీ మధుర స్వరం వినలేకపోయింది (2)
ఆకస్మాత్తుగా నా జీవితం
అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలయ్యి
చెల్లాచెదురైపోయింది (2)
( నీ ప్రేమ నిత్యము )
చరణం :- 2
గాఢాంధకారమే నన్ను నలువైపులా చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను (2)
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను (2)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్య వెలుగులతో నను నింపావు
నా స్థితిగతులే మార్చివేశావు
నూతన జీవం నాకిచ్చావు (2)
( నీ ప్రేమ నిత్యము )
English Lyrics :-
Nanu Viduvaledayyaa Nenu Paaripoyina
Vedhaki Nanu Pattukunnaavu
Neeku Dooramainanu Ninu Kaadanipoyinaa
Ventaadi Haththukunnaavu (2)
Nee Prema Nithyamu Vembadinchistune Undayyaa
Nee Krupa Nanu Viduvaka Kanikaristune Undayyaa (2)
Vandanaalayyaa Yesu Vandanaalayyaa
Vandanaalayyaa Yesu Vandanaalayyaa (2)
Charanam – 1
Mondii Jeevitame Naadi Maarpu Koranidi
Ahankaaramai Naalo Alalai Ponguchundenu (2)
Anni Unnaayanna Garvam
Nee Madhura Svaram Vinalekapoyindi (2)
Akasmatthugaa Naa Jeevitam
Andhakaaramlo Padipoyindi
Naa Hrudayam Mukkalai
Chellaachedurayipoyindi (2)
(Nee Prema Nithyamu)
Charanam – 2
Gaadhaandhakaarame Nannu Naluvai pulaa Chuttukunnadi
Brathukuthaananna Aashe Lekundaa Krungajesenu (2)
Kanneellatho Mokaallapai Koorchoni
Morapetti Praardhinchuchunnaanu (2)
Aa Cheekati Rojullo Prathyakshamayaavu
Divya Velugulatho Nanu Nimpavu
Naa Sthithigathule Maarchivesaavu
Noothana Jeevam Naakichchaavu (2)
(Nee Prema Nithyamu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here