Komala Hrudayuniki Christian Song Lyrics Telugu | Lamp Ministries

కోమల హృదయునికి Song Lyrics Telugu | Komala Hrudayuniki Christian Song Lyrics | Telugu Christian Song 2024 | Bro Nehru | Lamp Ministries
Komala Hrudayuniki Christian Song

స్తోత్రము చేయరే ప్రియులారా
ఘన స్తోత్రము పాడరే సఖులారా (2)
సర్వోపకారునకు సర్వశక్తిసంపన్నునకు
కోమల హృదయునికి
విమల ప్రేమ దయానిధికి

చరణం :- 1
ఆ జలమును ఆ వెలుగును
తన వాక్కుతో పిలిచే నా దేవుడే
విశాలము పైన ఆకాశము
సమదూరపరచేను నా దేవుడే (2)

సూర్యచంద్రుల వెలిగించె నా కోసమే
వేకు వెన్నెల కలిగించె నా కోసమే
సంధ్రం మేఘం సృష్టించె నా కోసమే
ఎండ వాన కురిపించే నా కోసమే
రవికోటి తేజుడైన మా నీతిసూర్యుడు
స్తుతినొందును గాక
స్తుతికోటికర్హుడైన ఆ సృష్టికారుడు
స్తుతినొందును గాక (2)

చరణం :- 2
నా రూపము ఈ దేహము
చేతులతో నిర్మించె నా దేవుడే
నా జీవము ఈ ప్రాణము
ఊపిరితో కలిగించె నా దేవుడే (2)

వనము జలము సృష్టించె నా కోసమే
ఫలము చరము సృజియించే నా కోసమే
తేనె తీపి రుచులు అన్ని నా కోసమే
కొండ కోనసంపులన్ని నా కోసమే
రూపించి స్నేహించు నా తండ్రి
దేవుడు స్తుతినొందును గాక
పోషించి పాలించే నా జీవనాధుడు
స్తుతినొందును గాక (2)

చరణం :- 3
నా పాపము నా శాపము
తను మోసి తీర్చెను నా దేవుడే
పాశంబును వైరి సైన్యంబును
ఓడించి జయమొందె నా దేవుడే (2)

మరణపు ముల్లు విరిచింది నా కోసమే
పరము వరము తెచ్చింది నా కోసమే
యేసురాజు పేదగా మారింది నా కోసమే
పేదను రాజుగా చేసింది ఆ దైవమే
నా ఆశ్రయదుర్గమైన శ్రీ యేసునాథుడు
స్తుతినొందును గాక
నా రక్షణ శృంగమైన శ్రీ క్రీస్తునాథుడు
స్తుతినొందును గాక (2)


English Lyrics :-

Stotramu cheyare priyulara
Ghana stotramu paadare sakhulara

Sarvopakaarunaku sarvashaktisampannunaku
Komalahrudayunik
Vimala prema dayaanidhiki

Charanam: 1
Aa jalamunu aa velugunu
Tana vaakkuto piliche naa devude
Vishaalamu paina aakaashamu
Samadooraparachenu naa devude

Sooryachandhrala veligince naa kosame
Veeku vennela kaligince naa kosame
Sandhram megham srushtinchu naa kosame
Enda vaana kuripinche naa kosame
Ravikoti tejudaina maa neetisuryudu
Stutinondunu gaaka
Stutikotikarhudaina aa srushtikaarudu
Stutinondunu gaaka

Charanam: 2
Naa roopamu ee dehamu
Chethulatho nirminchu naa devude
Naa jeevamu ee pranamu
Oopiritoo kaligince naa devude

Vanamu jalamu srushtinchu naa kosame
Phalamu charamu srusjiyinche naa kosame
Thene teepi ruchulu anni naa kosame
Konda konasamplanni naa kosame
Roopinchi snehinchu naa thandri
Devudu stutinondunu gaaka
Poshinchi paalinche naa jeevanadhu
Stutinondunu gaaka

Charanam: 3
Naa paapamu naa shaapamu
Thanu moosi teerchenu naa devude
Paashambunu vairi sainyambunu
Oodimchi jayamonde naa devude

Maranapu mullu virichindi naa kosame
Paramu varamu techchindi naa kosame
Yesuraaju pedaga maarindi naa kosame
Pedanu raajuga cheysindi aa daivame
Naa aashrayadurgamaina sri yesunadhu
Stutinondunu gaaka
Naa rakshana shrungamaina sri kristunadhudu
Stutinondunu gaaka

Watch Full Video :- Click Here
More Lyrics :-

Aadharama Naa Yesayya Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size