కలువరి ప్రేమను కనుగొనవేల Song Lyrics Telugu | Kaluvari Premanu Song Lyrics | Telugu Christian Song on Christ’s Crucifixion | AR Stevenson
Kaluvari Premanu Song Lyrics :-
కలువరి ప్రేమను కనుగొనవేల
సిలువ విలువను ఎరుగవదేల (2)
చరణం :- 1
నీ నా పాపము మరణ శాపమై
మ్రానుగ పడెను ఆయన వీపుపై (2)
కరమున శిరమున ముండ్ల బాధలు (2)
దేహము నిండా రక్తపు ధారలు (2)
( కలువరి ప్రేమను )
చరణం :- 2
నీతిసూర్యుని శ్రమగనలేక
సూర్యుడే మరుగై వెలుగు దాచెనా (2)
సైనికుడొకడు గుండె కరుగగా (2)
నీతిమంతుడితడని మహిమపరచెన (2)
( కలువరి ప్రేమను )
English Lyrics :-
Kaluvari premanu kanugonavela
Siluva viluvanu erugavade (2)
Charanam 1:
Nee naa paapamu marana shaapamai
Mraanuga padenu aayana veepupai (2)
Karamuna shiramuna mundla baadhalu (2)
Dehamu nindaa raktapu dhaaralu (2)
(Kaluvari premanu)
Charanam 2:
Neetisuryuni sramaganaleka
Suryudi marugai velugu daachenaa (2)
Sainikudokadu gunde karugagaa (2)
Neetimantuditani mahimaparachena (2)
(Kaluvari premanu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Aadharama Naa Yesayya Lyrics :- Click Here