స్తుతియిస్తే స్థితి మారును Christian Song Lyrics | Sthuthiyisthe Sthithi Maarunu Lyrics | Viswasame Vijayam | Rev. Dr .P.Methushelah

Sthuthiyisthe Sthithi Maarunu Lyrics :-
పల్లవి :
స్తుతియిస్తే స్థితి మారును
ఆరాధిస్తే అద్భుతం జరిగి తీరును (2)
స్తుతియించుటకే – నిర్మించెను యేసు (2)
స్తుతియించు వారిలో వశియుంచును యేసు (2)
స్తుతియించుటే – మనకు ఆధారము
స్తుతియించుటే – విజయ సోపానము
చరణం :- 1
యుద్ధ వీరుడైన – విజయాల నిలయమైన
యెహోషువ కృంగి కుమిలె – ఎరికో కోసము (2)
స్తుతి కొరకు దూత – ప్రేరేపించగా
స్తుతియిస్తూ సాగి వెళ్లి – నేలకు కూల్చే ఎరుకోను (2)
( స్తుతియించుటే )
చరణం :- 2
యెషయి కుమారులందు – చిన్నవాడు దావీదు
తల్లిదండ్రులు తోబుట్టులలో ఘనహీనుడు (2)
వేదన చెందకా – ఆరాధించగా
దేవుని – హృదయానుసారమైన రాజాయెను (2)
( స్తుతియించుటే )
చరణం :- 3
మంచి వారి కేల – ధరలో ఈ శ్రమలంటూ
లేమి బాధలందు – కృంగి కుమిలే హబక్కూకు (2)
స్తుతిలో దాగియున్న – శక్తి తెలియగా
స్తుతించుటే లాభమంటూ – సాగి వెళ్లెను (2)
( స్తుతియించుటే )
English Lyrics :-
Pallavi :-
Sthuthiyisthe Sthithi Maarunu
Aaraadhisthe Adbhutham Jarigi Theerunu (2)
Sthuthiyinchutake – Nirminchenu Yesu (2)
Sthuthiyinchu Vaarilo Vashiyunchunu Yesu (2)
Sthuthiyinchute – Manaku Aadhaaramu
Sthuthiyinchute – Vijaya Sopaanamu
Charanam – 1
Yuddha Veerudaina – Vijayaala Nilayamaina
Yehoshua Krungi Kumile – Eriko Kosamu (2)
Sthuthi Koraku Dootha – Prerepinchagaa
Sthuthiyisthoo Saagi Velli – Nelaku Koolche Erukonu (2)
(Sthuthiyinchute)
Charanam – 2
Yeshayi Kumaarulandu – Chinnavaadu Daaveedu
Thallidandrulu Thobuttulalo Ghan heenudu (2)
Vedana Chendakaa – Aaraadhinchagaa
Devuni Hrudayaanusaaramaina Raajaayenu (2)
(Sthuthiyinchute)
Charanam – 3
Manchi Vaari Kela – Dharalo Ee Shramalantoo
Lemi Baadhalandu – Krungi Kumile Habakkooku (2)
Sthuthilo Daagiyunna – Shakthi Teliyagaa
Sthuthinchute Laabhamantoo – Saagi Vellenu (2)
(Sthuthiyinchute)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here