Sthothra Geethamulu Song Lyrics in Telugu | స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం | Jeevan Wesley Olesu | Krupanandhu Olesu| Christian Song 2024
Sthothra Geethamulu Song Lyrics :
పల్లవి:
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం (2)
గళమెత్తి పాడెదం యేసు నామమును
హెచ్చించెదం (2)
స్తుతియాగము అర్పించేదం
సర్వోన్నతుని సన్నుతించేదం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
చరణం: 1
వంకర మార్గమును – తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను (2)
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించేను (2)
ప్రేమాస్వరూపుడు – దీర్ఘశాంతుడు (2)
( హల్లెలూయ )
చరణం: 2
ఘనమైన కార్యములు – జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా – నడిపించియున్నాడు (2)
మనలను ఎంతో ప్రేమించెను
గొప్ప దీవెనలు కురిపించెను (2)
కరుణస్వరూపుడు – మహోపకారుడు (2)
( హల్లెలూయ )
చరణం: 3
స్తుతులపై ఆసీనుడు – యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు (2)
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం (2)
ఆత్మస్వరూపుడు – ఆరాధ్యనీయుడు (2)
( హల్లెలూయ )
English Lyrics :-
Pallavi:
Stotragitamulu Yehovaku paadedam
Sangeeta svaramulato gaanamu chesedam (2)
Galametti paadedam Yesunaamamu
Hechhinchedam (2)
Stutiyagamu arpinchedam
Sarvonathuni sannuthinchedam (2)
Hallelujah Hallelujah Hallelujah
Hallelujah Hallelujah Hallelujah (2)
Charanam 1:
Vankara margamunu – tinnaga chesenu
Paadaina bratukulanu saricheshi nilipenu (2)
Mana deenastithini marchivesenu
Mana dukkhamunu tolaginchnenu (2)
Premasvaroopudu – deerghashantudu (2)
(Hallelujah)
Charanam 2:
Ghanamainakaryamulu – jariginchi unnadu
Ye koduva lekunda – nadipinchi unnadu (2)
Manalanu ento preminchenu
Goppa deevenalu kuripinchenu (2)
Karunasvaroopudu – mahopakaarudu (2)
(Hallelujah)
Charanam 3:
Stutulapai aseenudu – Yehovaa devudu
Loka rakshakudu mana Yesu naadudu (2)
Nindu manasuto koniyadedam
Mana chetuletti pujinchedam (2)
Atmasvaroopudu – aaraadhyaneeyudu (2)
(Hallelujah)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Tomar Aasha Lyrics : Click Here