Nithi Suryuda Ni Upadeshamu Song Lyrics Telugu | నీతిసూర్యుడా నీ ఉపదేశము Christian Song Lyrics Telugu | Swaraag Keerthan | Ps.Freddy Paul
Nithi Suryuda Ni Upadeshamu :-
నీతిసూర్యుడా నీ ఉపదేశము
నా త్రోవకు వెలుగాయెను (2)
యేసయ్య నీ ఉపదేశము
నా త్రోవకు వెలుగాయెను (2)
చరణం :- 1
మనోనేత్రమును వెలిగించితివి
అంధకారమును తొలగించితివి
ఆశ్చర్యకరమైన వెలుగును చూపి
నీ చల్లని కిరణాలలో చిగురింపజెసితివి (2)
( యేసయ్య నీ ఉపదేశము )
చరణం :- 2
లేవి క్రమమును మార్చితివి
మెల్కిసెదకు క్రమములో నను నిలిపితివి
ప్రధాన యాజకుడా మా ముందు నడిచి
సంపూర్ణ సిద్ధిని నే పొందుటకు (2)
( యేసయ్య నీ ఉపదేశము )
చరణం :- 3
అపోస్తుల బోధలో నిలిపితివి
సంఘ సహవాసములో చేర్చితివి
పరిశుదాత్మతో నను నింపితివి
నినెదుర్కొనుటకు నన్ను
సిద్ధపరచుచుంటివి (2)
( యేసయ్య నీ ఉపదేశము )
English Lyrics :-
Neetisooryudaa nee upadesamu
Naa throvaku velugaayenu (2)
Yesayya nee upadesamu
Naa throvaku velugaayenu (2)
Charanam 1:
Manonetrumunu veliginchitivi
Andhakaramunu tholaginchitivi
Aascharyakaramaaina velugunu choopi
Nee challani kiranamulo chigurimpajeshitivi (2)
(Yesayya nee upadesamu)
Charanam 2:
Levi kramamunu marchitivi
Melkisedaku kramamulo nanu nilipithivi
Pradhana yaajakudaa maa mundu nadichi
Sampoorna siddhini ne pondutaku (2)
(Yesayya nee upadesamu)
Charanam 3:
Apostula bodhalo nilipithivi
Sangha sahavasamulo cherchitivi
Parishuddha aathmato nanu nimpitivi
Ninedurkonutaku nannu
Siddhaparachuchuntivi (2)
(Yesayya nee upadesamu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevanadhi Song Lyrics :- Click Here
3 thoughts on “Nithi Suryuda Ni Upadeshamu Song Lyrics | Swaraag Keerthan”