ఎన్ని అవమనములు కలిగినా Christian Song Lyrics | Enni Avamanamulu Kaligina Song Lyrics in Telugu | Dr Abhinay Darshan
Enni Avamanamulu Kaligina Song :-
ఎన్ని అవమానములు కలిగినా
ఎన్ని నిందలలో నే నిలచిన
కష్టకాలములో నే నడచిన
అవహేళనలు నను తరిమినా (2)
ఆ : ప :
సిగ్గుపడనియ్యవు – ఒడిపోనియ్యవు
పడిపోనియ్యవు – ఆగిపోనియ్యవు
నాకు నీవున్నావు – నన్ను విడువనన్నావు
నీతో నడిపిస్తావు – నన్ను గెలిపిస్తావు
చరణం :- 1
ప్రాణ ప్రియులే నను విడచిపోగా
నీ ప్రేమ నను విడువదు
నిను నేను మరచిన నను మరచిపోవు
ఎంత మంచి దేవుడవేసయ్య (2)
( సిగ్గుపడనియ్యవు )
చరణం :- 2
అందరు ఉన్నా ఒంటరిగా ఉన్న
నా పక్షమున ఉన్నావు
శత్రువుల నుంచి నను సంరక్షించి
విజయమును నాకిచ్చావు (2)
( సిగ్గుపడనియ్యవు )
English Lyrics :-
Enni avamaanamulu kaliginaa
Enni nindalalo ne nilachinaa
Kashta kaalamulo ne nadachinaa
Avahēlanalu nanu tariminaa (2)
A : P
Siggupadaniyyavu – odiponiyyavu
Padiponiyyavu – aagiponiyyavu
Naaku neevunnaavu – nannu viduvanannaavu
Neetho nadipistaavu – nannu gelipistaavu
Charanam 1:
Praana priyule nanu vidachipogaa
Nee prema nanu viduvadu
Ninu nenu marachina nanu marachipovu
Enta manchi Devudavesayya (2)
(Siggupadaniyyavu)
Charanam 2:
Andaru unna ontarigaa unna
Naa pakshamuna unnāvu
Shatruvul nunchi nanu samrakshinchi
Vijayamunu naakichchaavu (2)
(Siggupadaniyyavu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here