Evarunarayya Christian Song Lyrics Telugu | Jesus Chanan

Evarunarayya Christian Song Lyrics Telugu | ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా Song Lyrics | Jesus Chanan
Evarunarayya Christian Song Lyrics :

ఎవరున్నారయ్యా నీలా
ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా
నీలా రక్షించేవారెవరున్నారయ్యా
ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా
నీలా కాపాడేవారెవరున్నారయ్యా

1.మాయోను అరణ్యములో రాజైన సౌలు
దావీదును చుట్టుముట్టి చంపచూసెను
శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా
దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి

2.రోషముకలిగి నీకొరకై నిలిచి
బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి
ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి
షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి

3.దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ
క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను
పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి
శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి

English Lyrics :-

Evarunnarayya neela
Preminchevarevarunnarayya evarunnarayya
Neela rakshinchevarevarunnarayya
Ee kidurakunda ee maranamu lekunda
Neela kaapadevaaruvarunnarayya

Charanam 1:
Maayona aranyamulo raajaina Saulu
Daavidunu chuttumuttichampachusenu
Shatruvulu dandetti deshamulo chorabadaga
Daavidunu tarumuta maani venakku tirigiri

Charanam 2:
Roshomukaligi neekorakai nilichi
Bangaru pratimaku mrokkakundiri
Eppatikannanu gundamunu edantalu mandinchi
Shadraku Meshaaku Abednego lanu padadrosiri

Charanam 3:
Damaskuloni yoodulaku suvaartanu prakatistu
Kreestunu guruchi rujuvistu kalavaraparichenu
Paulunu champachusi ratrimbavallu kachukoniri
Shishyulu Paulunu gampalo unchi tappinchi

Watch Full Video :- Click Here
More Lyrics :-

Nithi Suryuda Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size