Nee Divya Krupamrutham Song Lyrics Telugu | కురిసెను నాలో నా యేసయ్యా నీ దివ్య కృపామృతం Song Lyrics Telugu | Sreshta Karmoji | Ravi Mandadi
Nee Divya Krupamrutham Lyrics :-
కురిసెను నాలో నా యేసయ్యా
నీ దివ్య కృపామృతం (2)
మధురాతి మధురం నీ నామగానం
నీవే నా సంగీతం (2)
ఏ రీతి పాడను – నీ ఉన్నత ప్రేమను (2)
చరణం :- 1
నావారే నన్ను నిందించినను
నీతో నేనున్నా నన్నావు
పరుల మాటలు కృంగదీసినను
స్నేహించి నను ఓదార్చావు
పరిమితిలేని ప్రేమను పంచి
విడువక తోడై నిలిచావు (2)
ఎన్నడు మారని నిజ ప్రేమది
నీ కృపకు సాటియేది (2)
( కురిసెను నాలో )
చరణం :- 2
ఏమంచిలేని నన్నెన్నుకున్నావు
నీవే నా జీవదాతవు
నా ఊహకందని నీ సేవనిచ్చావు
నీవే నా జతగా నిలిచావు
నీవిచ్చినదే ఈ స్వర సంపద
నీ నామం ప్రకటించెద (2)
నిను చేరే వరకు నీ సాక్షిగా
బలమైన నీ పాత్రగా (2)
( కురిసెను నాలో )
English Lyrics :-
Kurisenu naalo naa Yesayya
Nee divya krupamrutam (2)
Madhuraati madhuram nee naamagaanam
Neeve naa sangeetam (2)
E reeti paadanu – nee unnatha premanu (2)
Charanam 1:
Naavare nannu nindinchinanu
Neetho nenunnaa nannaavu
Parula maatala krungadisinaanu
Snehinchi nanu odaarchavu
Parimitileni premnu panchi
Viduvaaka toadai nilichavu (2)
Ennadu maarani nija premadi
Nee krupaku saatiyedi (2)
(Kurisenu naalo)
Charanam 2:
Emanchileni nannenukkunnavu
Neeve naa jeevadaatavu
Naa uuhakandani nee sevaniichavu
Neeve naa jathaga nilichavu
Neevichchinade ee swara sampada
Nee naamam prakatincheda (2)
Ninu chere varaku nee saakshiga
Balamaaina nee paatraga (2)
(Kurisenu naalo)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nithi Suryuda Song Lyrics :- Click Here