Krupa Vembadi Christian Song Lyrics Telugu | కృప వెంబడి కృప చూపితివి Christian Song Lyrics Telugu | Deevena Carol | Moses Paul
Krupa Vembadi Christian Song :
పల్లవి :-
కృప వెంబడి కృప చూపితివి
నీ దయలో మము కాచితివి (2)
నీ దీవెనలు లేకున్నా
ఏమైపోదుమో యేసయ్యా
ఈ స్దితిలోన మేముండుటకు
నీ విచ్చిన గొప్ప భాగ్యమయ్యా
నిన్నే ఆరాదింతుము
నిన్నే సేవింతుము
నిన్నే పూజింతుము
నిన్నే మేము కొలిచెదము (2)
చరణం :- 1
దినములు గతియించుచున్నా
కీడులన్నీ తొలగించితివి
పలుశ్రమలెదురౌతున్నా
చెంతనుండి తప్పించితివి
కనికరములతో కరుణించితివి
మా రోజులను పొడిగించితివి
నీ సేవలో మము నడిపించితివి
( నిన్నే ఆరాదింతుము )
చరణం :- 2
అవమానము లెదురైన
ఆదరించి ఆలించితివి
అనుకోనివి జరుగుతున్నా
లోటులన్నీ తీర్చితివి
మాదిరి మాకు నేర్పించితివి
ప్రేమను మాకు చూపించితివి
నీతో జీవించే కృప నిచ్చితివి
( నిన్నే ఆరాదింతుము )
English Lyrics :-
Pallavi:
Krupa vembadi krupa choopitivi
Nee dayalo mamu kachitivi (2)
Nee deevenalu lekunna
Emaypodumo Yesayya
Ee sthitilona memundutaku
Nee vicchina goppa bhagyamayya
Ninne aradhintumu
Ninne sevintumu
Ninne poojintumu
Ninne memu kolichedamu (2)
Charanam 1:
Dinamu gatiyinchuchunna
Keedulanni tolaginchitivi
Palushramaledurauthunna
Chethanundi tappinchitivi
Kanukaramulato karuninchitivi
Maa rojulu podiginchitivi
Nee sevlo mamu nadipinchitivi
(Ninne aradhintumu)
Charanam 2 :
Avamanamu leduraina
Aadarinchi aalinchitivi
Anukonivi jarugutunna
Lotulanni teerchitivi
Maadiri maakuneerpinchitivi
Premanu maakuchoopinchitivi
Neeto jeevinche krupa nichitivi
(Ninne aradhintumu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nithi Suryuda Song Lyrics :- Click Here