Vaarasuniga (వారసునిగా) Song Lyrics Telugu | Latest Telugu Christian Song 2024 | 𝙅𝙊𝙀𝙇 𝙎𝙐𝙃𝘼𝙎 𝙆𝘼𝙍𝙈𝙊𝙅𝙄 | Samuel Karmoji
Vaarasuniga (వారసునిగా) Song Lyrics :
వెలివేయబడినానని
ఒంటరినైపోయానని
వేదనతో ఉన్నావేమో
నీవు నా కంటిపాపని
నిను మరువలేనని
చెప్పాడు మరిచావేమో
గుండెలో గాయము
మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును
నీ కన్నీరు తుడిచేయును
చరణం :- 1
త్రోసివేసినా – అన్నలే అమ్మివేసిన (2)
నాన్న తోడు లేకున్నా
బంధకాలలో ఉన్నా (2)
బలపరచి అతని చేసాడు అధిపతిని
విడువక తన చేతిని
యోసేపువలే నిను నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
( గుండెలో గాయము )
చరణం :- 2
పేరే వేదన – ప్రతి రోజు రోదన
ప్రయత్నించినా ఓటమి పలుకరించినా
కళ్ళనిండ నీళ్లున్నా దారి కానరాకున్న (2)
వేదనను దీవెనగా ప్రతిరోజు పండుగల
మార్చాడు ఓ జీవితం
యబ్బేజువలే నిను నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
( గుండెలో గాయము )
English Lyrics :-
Veliveyabadinaani
Ontarinai poyaanani
Vedanato unnaavemo
Neevu naa kantipaapani
Ninu maravaleenani
Cheppadu marichaavemo
Gundelo gaayamu
Maanunu kaayamu
Yesu nee sthitini saricheyunu
Nee kanniru tudicheyunu
Charanam 1:
Throsiveesina – annale ammiveesina (2)
Naanna todu lekunna
Bandhakalalo unna (2)
Balaparachi athani chesaadu adhipathini
Vidivaka tana chetini
Yosepuvale ninu nijamaina deevenaku
Chestaadu vaarasuniga
(Gundelo gaayamu)
Charanam 2:
Pere vedana – prati roju rodana
Prayatninchina otami palukarinchina
Kallaninnda neellunna daari kanarakunna (2)
Vedanana deevenaga pratiruju pandugala
Marchadu o jeevitham
Yabbejuvale ninu nijamaina deevenaku
Chestaadu vaarasuniga
(Gundelo gaayamu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yedavaka Ooruko Song Lyrics :- Click Here