Nee Krupatho Song Lyrics Telugu | కలకాలం నీ కృపతో – నన్ను నడిపే నా దేవా Song Lyrics | John Pradeep | Deva Priya | Christian Song 2024
Nee Krupatho Song Lyrics :-
కలకాలం నీ కృపతో
నన్ను నడిపే నా దేవా
బ్రతుకంత నీ సాక్షిగా
నన్ను నిలిపుము నా ప్రభువా (2)
కలనైనా మరువనయ్యా
నీ కడకు చేరాలని
చరణం :- 1
కటిక చీకటెదురైన
నా జ్యోతివి నీవేగదా (2)
కన్నీటి లోయలో నుండి
నన్ను లేవనెత్తిన
నా యేసువా… నా యేసువా (2)
( కలకాలం నీ కృపతో )
చరణం :- 2
శ్రమలెన్ని నన్ను చుట్టినా
నా శాంతివి నీవేగదా (2)
శోధన, వేదనలో
నన్ను వెన్నంటిన
నా యేసువా… నా యేసువా (2)
( కలకాలం నీ కృపతో )
English Lyrics :-
Kalakaalam nee krupato
nannu nadipe naa devaa
Bratukanta nee saakshiga
nannu nilipumu naa prabhuvaa
Kalanaina maruvanayya
nee kadaku cheralani
Charanam :- 1
Katika cheekateduraina
naa jyotivi nevegadaa
Kanniti loyalo nundi
nannu levanettina
Naa Yesuva… naa Yesuva
Charanam :- 2
Shramalenni nannu chuttina
naa shaantivi nevegadaa
Shodhana, vedanalo
nannu vennantina
Naa Yesuva… naa Yesuva
Watch Full Video :- Click Here
More Lyrics :-
Vaarasuniga Song Lyrics :- Click Here