ఆ నింగిలోన చుక్క Christian Song Lyrics | Aa Ningilona Chukka Song Telugu Lyrics | Latest Telugu Christmas || JK Christopher || Asha Jyothi
Aa Ningilona Chukka Song Lyrics :-
ఆ నింగిలోన చుక్క తీసుకొచ్చెను
ఎంతో సంతోషము
ఆ నింగిలోన దూత తీసుకొచ్చెను
గొప్ప శుభవార్తను (2)
దావీదు కుమారుడు లోకాన్ని ఏలే రాజు
పశువుల పాకలో జనియించె మహారాజు (2)
చరణం :- 1
పాపపు బ్రతుకులను మార్చుటకు
లోకములో జన్మించే ఆ దేవుడు
నశియించే ఆత్మలను రక్షించుటకు
రారాజుగా జనియించెను (2)
ఎన్నడూ విడువడు
నిన్ను ఎన్నడూ ఎడబాయడు (2)
( దావీదు కుమారుడు )
చరణం :- 2
రోగులకు స్వస్థతనిచుటకు
ఇమ్మానుయేలుగా దిగివచ్చాడు
తన ప్రజల భుజములపై భారమును
తొలగించుటకు జన్మించెను (2)
నిజమైన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొనును
నిజమైన దేవుడని ప్రతి మోకాలు వంగును (2)
( దావీదు కుమారుడు )
English Lyrics :-
Aa Hallelujah Aa Hallelujah
Aa Hallelujah Aa Hallelujah
Pallavi:
Aa ningilona chukka teesukochchenu
Ento santoshamu
Aa ningilona dootha teesukochchenu
Goppa shubhavartanu (2)
Daaveedu kumarudu lokanni ele raaju
Pashuvula paakalo janinche mahaaraaju (2)
Charanam 1:
Paapapu bratukalanu maarchutaku
Lokamulo janminche aa devudu
Nashiyinche aathmalanu rakshinchutaku
Raaraajuga janinchenanu (2)
Ennadoo viduvadu
Ninnu ennadoo edabaayadu (2)
(Daaveedu kumarudu)
Charanam 2:
Rogulaku swasthatanichutaku
Immaanuyeluga digivachchaadu
Tana prajala bhujamulapai bhaaramunu
Tologinchutaku janminchenanu (2)
Nijamaina devudani prati naaluka oppukonunu
Nijamaina devudani prati mokalu vangunu (2)
(Daaveedu kumarudu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here