పుట్టేను రక్షకుడు పసిబాలుడై Christmas song Lyrics | Puttenu Rakshakudu Pasibaaludai Song Telugu Lyrics | Akumarthi Daniel | 2024 Song Telugu
Puttenu Rakshakudu Pasibaaludai Song :-
పల్లవి:
పుట్టేను రక్షకుడు పసిబాలుడై
సింహాసనం వీడి సత్రంలోకి
దావీదు పురమందు దయనీయుడై
సామాన్యుల సామంతులుగా చేయుటకు
నలిగిన వారికి ఊరటనిచ్చుటకు
చెరలో వారికీ విడుదలనిచ్చుటకు
ఈ యేసే – మనపాలి రక్షకుడు
మనలాంటి మానవుడై పుట్టాడు
చరణం :- 1
ప్రజలంతా ఎదురు చూచు మంచిరోజిదే
పరలోకడేవుడే – పుడమికేగేనే (2)
పరిశుద్ధుడే పసిబాలుడై
పశుసాలలో పవళించేనే
పరమందు దూతాళి స్తోత్రాలు చేయగా
పురమందు సంబరాలు అంబరాన్ని తాకేగా (2)
( నలిగినవారికి )
చరణం :- 2
అందాల తారోకటి నింగిలో వెలిసింది
అంధకారమందు వెలుగులు చిమ్మింది (2)
ఆదియందు ఉన్నా ఆ వాక్యమే
అవనిలో శరీరమొంది నివసించేనే
అందరిలాకాకున్నా అందరికై పుట్టాడు
అందలాన్ని వదిలేసి బంధువై నిలిచాడు (2)
( నలిగినవారికి )
English Lyrics :-
Puttēnu rakṣakuḍu pasibāluḍai
Simhāsanam vīḍi satramlōki
Dāveedu puramandu dayanīyuḍai
Sāmānyula sāmantulaḍugā cēyuṭaku
Naligina vārikī ūraṭaniccutaḳu
Cheralo vārikī vidhudalaniccutaḳu
Ē yēsē – manapāli rakṣakuḍu
Manlaanti mānavuḍai puttāḍu
Charanam 1:
Prajalanthā eduru chūchu manchi rōjide
Paralōka dēvuḍē – puḍamikegēnē (2)
Pariśuddhuḍē pasibāluḍai
Paśusālalo pavaḷinchēnē
Paramandu dūthāli stōtralū cēyagā
Puramandu sambaraḷu ambarānni tākēgā (2)
(Naligina vārikī)
Charanam 2:
Andāla tārokati ningilō velisindi
Andhakāramandu velugulu chimmindi (2)
Ādiyandu unnā ā vākyamē
Avanilō śarīramondi nivasinchēnē
Andarilākākunnā andarikai puttāḍu
Andalānni vadilēsi bandhuvai nilichāḍu (2)
(Naligina vārikī)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here