ఓరన్న వినరన్న ఓ మంచి వార్త Song Lyrics | Oranna Vinaranna Song Lyrics Telugu | Vagdevi | Krupa Ministries Ongole | Jesus Song 2025
Oranna Vinaranna Song Lyrics :-
ఓరన్న వినరన్న ఓ మంచి వార్త
నీజీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త (2)
ఎంత కాలమో అర్ధంలేని నీ జీవితం
ఇంకెంత కాలమో వ్యర్థమైన నీ జీవితం (2)
చరణం :- 1
నీ బలమంత పాడు చేసే వేశ్యలతో
పాతాలానికి ఈడ్చుకుపోయే పాపముతో (2)
తల్లి బోధలను మరచి
తండ్రి ఆజ్ఞలను విడచి (2)
బలముంది బలముంది అని బోల్తా పడ్డావా
అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా (2)
( ఓరన్న వినరన్న )
చరణం :- 2
నీ ధనమంత పాడు చేసే ఖైనీలతో
గౌరవ ఘనతలు గవినికి ఈడ్చే సారాయితో (2)
భార్య బిడ్డలను మరచి
బజారు పాలు చేసి (2)
మత్తు మత్తుగా ఉందని మైకంలోపడ్డావా
అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా (2)
( ఓరన్న వినరన్న )
చరణం :- 3
నీ శాపమును విడిపించుటకు యేసయ్యా
కలువరి సిలువలో ప్రాణత్యాగమే చేసెను (2)
ఘోరపాపినైన క్షమియించే ప్రభువు (2)
చేతులు చాచి నీ కొరకు వేచి యుండెనుగా
పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా (2)
( ఓరన్న వినరన్న )
English Lyrics :-
Pallavi:
O ranna vinaranna o manchi vaartha
Nee jeevitanni maarchedhe Yesayya vaartha (2)
Entha kaalamoo arthamleeni nee jeevitam
Inkemtha kaalamoo vyarthamainaa nee jeevitam (2)
Charanam – 1:
Nee balamantha paadu chese vesyalatho
Paathaalaniki eedchukupoye paapamutho (2)
Thalli bodhalanu marachi
Thandri aagnyalanu vidachi (2)
Balamundi balamundi ani bolta paddava
Ayyo AIDS anttu manchana paddava (2)
(O ranna vinaranna)
Charanam – 2:
Nee dhanamantha paadu chese khainilatho
Gourava ghanathalu gaviniki eedche sarayitho (2)
Bharya biddhalanu marachi
Bazaaru paalu chesi (2)
Matthu matthuga undani maikamlo paddava
Ayyo cancer anttu manchana paddava (2)
(O ranna vinaranna)
Charanam – 3:
Nee shaapamunu vidipinchutaku Yesayya
Kalvari siluvano praanathyaagame chesenu (2)
Ghorapaapinaina kshaminche Prabhuvu (2)
Chethulu chaachi nee koraku vechi undenuga
Paruguna vachi goppa rakshana pondukuntava (2)
(O ranna vinaranna)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here