మారుతుంది నీ జీవితం Christian Song Lyrics | Maarutundi Nee Jeevitam Song Lyrics in Telugu | Thandri Sannidhi Ministries | Pas. Shaleem Raju
Maarutundi Nee Jeevitam Song Lyrics :-
మారుతుంది నీ జీవితము
వేదన చెందకుమా
మరచిపోడు నిను యేసయ్య
మాటే నమ్ము సుమా (2)
మోసే భారం నువు చేసే త్యాగం (2)
ఎదురీతలన్ని యెద కోతలన్ని
చూసేను నా దైవం చేయ్యునులే సాయం
చూసేను నా దైవం చేయ్యునులే న్యాయం
చరణం :- 1
ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు
రోజులు మారవని రోధించకు (2)
ఆ రోధననే ఆరాధనగా
మనుగడనే మాధుర్యముగా (2)
మలచును నా దైవం విడువకు నీ ధైర్యం (2)
( మారుతుంది )
చరణం :- 2
నీ కథ మారిందని నిరాశలో ఉండకు
నీ వ్యధ తీరదని చింతించకు (2)
నీ చింతలనే చిరు నవ్వులుగా
యాతననే స్తుతి కీర్తనగా (2)
మార్చును నా దైవం వీడకు విశ్వాసం (2)
( మారుతుంది )
English Lyrics :-
Pallavi:
Maaruthundi Nee Jeevithamu
Vedana Chendakumaa
Marachipodu Ninu Yesayya
Maate Nammu Sumaa (2)
Mose Bhaaram Nuvu Chese Tyaagam (2)
Edurithalanni Yeda Kothalanni
Choosenu Naa Daivam Cheyyunule Saayam
Choosenu Naa Daivam Cheyyunule Nyaayam
Charanam – 1:
Aalasyaam Ayindani Aakrundana Chendaku
Rojulu Maaravani Rodhinchaku (2)
Aa Rodhanane Aaradhanaga
Manugadane Maadhuryamuga (2)
Malachunu Naa Daivam Viduvaku Nee Dhairyam (2)
(Maaruthundi)
Charanam – 2:
Nee Katha Maarindani Niraashalo Undaku
Nee Vyadha Theeradani Chinthinchaku (2)
Nee Chinthalane Chiru Navvuluga
Yathanane Stuthi Keerthanaga (2)
Maarchunu Naa Daivam Veedaku Vishwasam (2)
(Maaruthundi)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here