కన్నులెత్తి చూచెద కరములెత్తి వేడెద Christian Song Lyrics | Anadhaga Cheyani Pradhana Song Lyrics Telugu | Ps. Finny Abraham | Dhanya Tryphosa
Anadhaga Cheyani Pradhana Song Lyrics :-
(పల్లవి)
కన్నులెత్తి చూచెద
కరములెత్తి వేడెద
కూర్చుండి కోరేదా
కృపాసనమును చేరదా (2)
( అనుపల్లవి )
ప్రార్ధన ప్రార్ధన తండ్రికే ప్రార్ధన
అనాధగా నను చేయని ఆపదలో ప్రార్ధన
ప్రార్థన ప్రార్థన యేసయ్యకే ప్రార్ధన
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థన
ప్రార్ధన ప్రార్ధన ఆత్మలో ప్రార్ధన
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్ధన
చరణం :- 1
ఒంటె మోకాళ్ళతో ఒంటరిగా ప్రార్థన
ఓర్పులేని సమయంలో
ఓడిపోదే ప్రార్థన (2)
ఒత్తిడైన వేళలో ఓదార్చే ప్రార్థన (2)
ఒడ్డు చేరలేని నావలో ఒక్కటైన ప్రార్థన (2)
( ప్రార్థనా ప్రార్ధన )
చరణం :- 2
వంచిన ముఖముతో వేదనతో ప్రార్ధన
వేధించిన విషయములో
వాడిపోదే ప్రార్థన (2)
వెక్కిరించిన వార్తలను వ్యర్థపరిచే ప్రార్ధన (2)
వెలివేసిన వేళలో వెలకట్టే ప్రార్ధన (2)
( ప్రార్థనా ప్రార్ధన )
English Lyrics :-
(Pallavi)
Kannuletti Chuucheda
Karamuletti Vededa
Koorchundi Koreda
Krupaasanamunu Cherada (2)
(Anupallavi)
Prarthana Prarthana Tandrike Prarthana
Anaadhaga Nanu Cheyyani Aapadalo Prarthana
Prarthana Prarthana Yesayyake Prarthana
Aarogyamu Aishwaryamu Icchedi Prarthana
Prarthana Prarthana Aatmalō Prarthana
Abhishekamu Adhikaramutho Nimpedi Prarthana
Charanam 1:
Onte Mokaallatho Ontariga Prarthana
Oorpuleni Samayalo
Oodipode Prarthana (2)
Ottidina Velalo Odaarche Prarthana (2)
Ottu Cheraleni Naavalo Okkataina Prarthana (2)
(Prarthana Prarthana)
Charanam 2:
Vanchina Mukhamuto Vedanatho Prarthana
Vedhinchina Vishayamulo
Vadipode Prarthana (2)
Vekkirinchina Varthalanu Vyarthapariche Prarthana (2)
Velivesina Velalo Velakattē Prarthana (2)
(Prarthana Prarthana)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here