యేసయ్యలో నీ గుడారము క్షేమము Christian Song Lyrics | Yesayyalo Ne Gudaramu Kshemamu Song Lyrics Telugu | James | Moses Dany | Desire of Christ
Yesayyalo Ne Gudaramu Kshemamu Lyrics :-
పల్లవి :-
యేసయ్యలో నీ గుడారము క్షేమము
యేసయ్యలో నీ గిన్నె నుండి పొర్లును (2)
ఏ తెగులు నిన్ను సమీపించదు
అపాయము ఏదియు దరిచేరదు (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హోసన్నా (2)
చరణం :- 1
నీతిమంతుడైన నోవాహు ఇంటిని
లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు (2)
యేసయ్యను నమ్మినవారు సిగ్గునొందరెనడు
నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు (2)
తగిన కాలమందు నిన్ను హెచ్చించును – యేసు (2)
( హల్లెలూయ )
చరణం :- 2
భక్తిపూర్ణుడైన కొర్నేలి ఇంటిని
దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు (2)
మరిచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు
నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు (2)
తగిన కాలమందు నిన్ను దర్శించును – యేసు (2)
( హల్లెలూయ )
English Lyrics :-
Pallavi:
Yesayya lo nee gudaadamu kshemmamu
Yesayya lo nee ginne nundi porlunuu (×2)
Ee tegulu ninnu sameepinchadu
Apaayamu ediyu daricheradu (×2)
Hallelujah Hallelujah
Hallelujah Hosanna (×2)
Charanam 1:
Neethimanthudaina Noovahu intini
Lokamantha neeta munigina kaapaadina Devudu (×2)
Yesayyanu namminavaru siggunondarenadu
Neeku, nee inti vaaru dheevinchabadedaru (×2)
Tagina kaalamandu ninnu hechchinchunu – Yesayya (×2)
(Hallelujah)
Charanam 2:
Bhakthipoornudaina Korneli intini
Daivajanudi raakatho darshinchina Devudu (×2)
Marachipodu ennadu nee bhaktini Yesudu
Neeku cheyu praarthanalu aalakinchuchunnadu (×2)
Tagina kaalamandu ninnu darshinunchunu – Yesayya (×2)
(Hallelujah)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here