అందుకో నా ఉపవాస ప్రార్థన Christian Song Lyrics | Anduko Naa Upavasa Prardhana Song Lyrics in Telugu | Pas B. Jeremiah | Telugu Christian Song
Anduko Naa Upavasa Prardhana :-
అందుకో నా ఉపవాస ప్రార్థన
ధూపమువోలె నా యేసయ్యా ( 2 )
అన్నపానములు విడచి నీ సన్నిధిలో
చేసెద నీతో సహవాసమే (2)
సుసాధ్యమేగా
అసాధ్యములన్నీ
ఉపవాస ప్రార్థనలో
ఆ…ఆ…ఉపవాస ప్రార్థనలో
చరణం :- 1
అతిక్రమములు జరిగించి
అణచబడిరి మా పితరులు (2)
ఉపవాసముతో పోరాడగా
ఊరేగింపాయెను ఆ ఉరియే (2)
అమ్మబడిన వారిని అధిపతులనుగా చేసిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2)
( సుసాధ్యమేగా )
చరణం :- 2
కుడి ఎడమలు ఎరుగక
దోషము చేసిన ఆ జనములు (2)
పశ్చాత్తాప్తులై పసికందులతో
ప్రలాపించిరే పరివర్తనతో (2)
ఉగ్రత నుండి భద్రతకు శీఘ్రముగా నడిపించిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2)
( సుసాధ్యమేగా )
చరణం :- 3
కన్నీటి నైవేద్యము కానుకగా నీకర్పింపగా
కనుమరుగాయే కన్నీటి కడలి (2)
దీవెనలాయే ఆ నిందలే
మా ఉపవాసమునే చూచిన (2)
మా స్థితిగతులన్నీ మార్చిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2)
( సుసాధ్యమేగా )
English Lyrics :-
Anduko naa upavaasa praardhana
Dhoopamuvole naa Yesayya (2)
Annapaanamulu vidachi nee sannidhilo
Cheseda neetho sahavaasame (2)
Susaadhyamegaa
Asaadhyamulannee
Upavaasa praardhanalo
Aa… aa… upavaasa praardhanalo
Charanam 1:
Atikramamulu jariginchi
Anachabadiri maa pitarulu (2)
Upavaasamutho poraadaga
Ooregimpayena aa Uriye (2)
Ammabadina vaarini adhipathulanu ga chesina
Needu kriyalu aashcharyame mahadaashcharyame (2)
(Susaadhyamegaa…)
Charanam 2:
Kudi edamalu erugaka
Doshhamu chesina aa janamulu (2)
Paschattaptulai pasikandulatho
Pralaapinchire parivartanatho (2)
Ugrata nundi bhadrataku sheeghramugaa nadipinchina
Needu kriyalu aashcharyame mahadaashcharyame (2)
(Susaadhyamegaa…)
Charanam 3:
Kanneeti naivedhyamu kanukagaa neekarpinchaga
Kanumargayene kanneeti kadali (2)
Deevenalaaye aa nindale
Maa upavaasamune choochina (2)
Maa sthitigathulannee maarchina
Needu kriyalu aashcharyame mahadaashcharyame (2)
(Susaadhyamegaa…)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here