నీ చేతి కార్యము – నాలోన జరిగించు Christian Song Lyrics | Nee Chethi Kaaryamu Song Lyrics in Telugu| Kamlakhar | Akshaya Praveen | Joshua Shaik

Nee Chethi Kaaryamu Song Lyrics :-
నీ చేతి కార్యము – నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము – నాలోన నెరవేర్చు (2)
నీ సన్నిధానము – నిత్యము కనపరచు (2)
నీ వాగ్దానము – నాలోన స్థిరపరచు
యేసయ్య యేసయ్య – నా బలం నీవయా
ఏ భయం లేదయా – నీ కృప చాలయా (2)
చరణం :- 1
నీ దుడ్డు కర్రయు – నీ దివ్య హస్తము
నన్నాదరించును – నన్ను నడిపించును (2)
నా మంచి కాపరీ – నీ కరుణ కాంతితో
నా జీవితాంతము – వెలిగించుము
( యేసయ్య యేసయ్య )
చరణం :- 2
నా శత్రు సైన్యమే – నను చుట్టుముట్టినా
నీ జాలి హృదయమే – నన్ను విడిపించును (2)
కన్నీటి ప్రార్ధనే – నాకున్న ఆయుధం
నా జయము నీవనీ – స్తుతియింతును
( యేసయ్య యేసయ్య )
చరణం :- 3
ఉన్నత శిఖరముకు – నన్ను నడిపించును
ఎత్తైన స్థలములపై – నన్ను నిలబెట్టును (2)
నా తోడు నీడగా – నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను – సరిచేయును
( యేసయ్య యేసయ్య )
English Lyrics :-
Nee chethi kaaryamu – naalona jariginchu
Nee divya chitthamu – naalona neraverchu (2)
Nee sannidhaanamu – nithyamu kanaparachu (2)
Nee vaagdhaanamu – naalona sthiraparachu
Yesayya Yesayya – naa balam neevayaa
Ae bhayam ledhayyaa – nee krupa chaalayyaa (2)
Charanam – 1
Nee duddu karrayu – nee divya hasthamu
Nannaadarinchunu – nannu nadipinchunu (2)
Naa manchi kaapari – nee karuna kaanthitho
Naa jeevithaanthamu – veliginchumu
( Yesayya Yesayya )
Charanam – 2
Naa shathru sainyame – nanu chuttumuttinaa
Nee jaali hrudayame – nannu vidipinchunu (2)
Kanneeti praardhane – naakunna aayudham
Naa jayamu neevani – stuthiyinthunu
( Yesayya Yesayya )
Charanam – 3
Unnatha shikharamuku – nannu nadipinchunu
Etthaina sthalamulapai – nannu nilabettunu (2)
Naa thodu needagaa – nee vaakya dhyaaname
Naa brathuku baatanu – saricheyunu
( Yesayya Yesayya )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here