మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా Hosanna Ministries New Song | Mahaganudaa Yehova Song Lyrics Telugu | Pas. John Wesley New Song

Mahaganudaa Yehova Song Lyrics :-
మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా
ప్రభు ప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు మహిమాత్ముడా
త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును
స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన – హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే – ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే – స్తుతి ఘనత మహిమ నీకే
చరణం :- 1
నవనూతనమైన కార్యాలు చేసేది
నీవేగా నీవేగా
అత్యున్నతమైన స్థలములపై నడిపేది
నీవేగా నీవేగా
విధినే చేధించి నీవు – భువినే వెలిగించగా
స్తుతినే నా నోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును
( ఏల్ ఎలోహీం )
చరణం :- 2
కొండైనా లోయైనా సమభూమి చేసేది
నీవేగా – నీవేగా
ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది
నీవేగా – నీ వాక్కేగా
శ్రమలే నను వేధించిననూ – కలతలే బాధించినా
కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును
( ఏల్ ఎలోహీం )
చరణం :- 3
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు
నీవేగా – నీవేగా
నీ మందిరములోని మేలులతో నింపేది
నీవేగా – నా దేవా
నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు
నీవే సమాధాన ప్రభువై ఏలే మహరాజువు
నీ కీర్తి కీర్తింతును
( ఏల్ ఎలోహీం )
English Lyrics :-
Mahaghanudaa Yehovaa
Manoharudaa Yesayyaa
Prabhu Prema Naalo Nimputake
Digivachchinaavu Mahimaathmudaa
Thrithvamai Jeevinchuvaadavu
Keerthinchi Mahimaparathunu
Sthuthinchi Aaraadhinthunu
Neeke Naa Aaraadhana – Halleluyaa
El Eloheem Neeve – Elshaddai Devudavu
Ebenejaruvu Neeve – Sthuthi Ghanatha Mahima Neeke
Charanam – 1
Navanoothanamaina Kaaryaalu Chesedi
Neevegaa Neevegaa
Atyunnathamaina Sthalamulapai Nadipedi
Neevegaa Neevegaa
Vidhine Chedhinchi Neevu – Bhuvine Veliginchagaa
Sthuthine Naa Nota Palikinchi Bahugaa Deevinchagaa
Galametthi Keerthinthunu
(El Eloheem)
Charanam – 2
Kondaina Loyaina Samabhoomi Chesedi
Neevegaa – Neevegaa
Ibbandi Kolimilo Nirmalamu Chesinadi
Neevegaa – Nee Vaakkeegaa
Shramale Nanu Vedhinchinanau – Kalathale Baadhinchinaa
Krupaye Kshanamainaa Viduvaka Mahimake Cherpinchunani
Nireekshinchi Keerthinthunu
(El Eloheem)
Charanam – 3
Aishwarya Ghanathalu Dayacheyuvaadavu
Neevegaa – Neevegaa
Nee Mandiramuloni Melulatho Nimpedi
Neevegaa – Naa Devaa
Neeve Bhumyaakaashamulu Pattajaalani Devudavu
Neeve Samaadhaana Prabhuvai Ele Maharaajuvu
Nee Keerthi Keerthinthunu
(El Eloheem)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here